అంతరిక్షంలో దీర్ఘాయుష్షు..!

ఎక్కువ కాలం పాటు జీవించాలంటే అంతరిక్షంలో నివసించాలి అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు వయసు పడకుండా అంతరిక్ష వాతావరణం తోడ్పడుతుందని అంటున్నారు నిజానికి అంతరిక్షంలో దీర్ఘాయుష్షు అనేది కొత్త విషయమేమీ కాదు సైన్స్ ఫిక్షన్ ఈ ఈ అంశం గురించి ఎంతో రాశారు రచయితలు ఒక సైన్స్ ఫిక్షన్ లో ఇతివృత్తం ఇలా ఉంటుంది ఒకేవయసున్న ఇద్దరిలో ఒకరిని అంతరిక్షంలోకి పంపుతారు శాస్త్రవేత్తలు కొద్దికాలం తరువాత అతడు భూమిపైకి వస్తాడు అంతరిక్షంలో వెళ్లే ముందు ఎలా ఉన్నాడు అలాగే ఉంటాడు భూమిపై ఉన్న వాడికి మాత్రం వయసు పై పడుతుంది సరదాగా సైన్స్ ఫిక్షన్ రాసిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి రాబోయే కాలంలో అంతరిక్షంలో దీర్ఘాయుష్షు లాంటి ప్యాకేజీ లు వచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు

Related Posts

218 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *