టెలివిజన్ antenna గా చెట్లు పనిచేస్తాయ..?

యాంటీనా అంటే సాధారణంగా ఒక విద్యుత్ వాహకం ఇది రేడియో తరంగాలను విద్యుత్ ప్రవాహంగా మార్పు చేయగల పరికరం ఒక యాంటీనా పనిచేసే సమర్థత దానివాహక స్వభావ నాణ్యత పై ఆధారపడి ఉంటుంది వృక్షాలు మొక్కలు కూడా విద్యుత్ వాహకాలు కాకపోతే వాటి నాణ్యత వాటి స్వభావం రసాయన సంఘటనలకు ఆధారపడి ఉంటుంది
మన భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ పి కోస్తా అరటి బొప్పాయి తాటి వంటి చెట్లను టెలివిజన్కు యాంటీనాల్ గా ఉపయోగించి విజయం సాధించాడు
అదేవిధంగా మరికొంతమంది కొన్ని రకాల మొక్కలు చెట్లు యాంటినలుగా ఉపయోగించి టెలివిజన్లో దృశ్యాలు చూసినట్లు రికార్డులను నమోదు అయ్యింది అయితే కోస్తా వాదన ప్రకారం మొక్కల్లో ఉండే పసరులు అనేక ఖనిజాలు ఉంటాయి అందువల్ల మొక్క లేదా చెట్టు ఆకులు గ్రహించిన సిగ్నల్స్ వాటి వేళ్లకు ఈ రసం ద్వారా ప్రయాణిస్తాయి
చెట్టు లేదా మొక్క కాండంలోకి కేబులను చెప్పించి టెలివిజన్ కు కలిపితే ఈ సిగ్నల్స్ టెలివిజన్కు చేరుతాయి వీటి కాండాల్లోకి చెప్పించేందుకు రాగి జింక్ వంటి రకరకాల లోహాలను తీసుకొని ప్రయత్నిస్తే చక్కటి ఫలితాలు వస్తాయని కోస్తా చెప్పారు ఈ లోహపు సూదులు కేబుల్స్ కు కలుపుతారు చెట్టు లేదా మొక్క పచ్చదనం వాటిలో ఉన్న తేమదనంపై మాత్రమే గాక వీటి నుండి టెలివిజన్ ఎంత దూరంలో ఉంది అనే అంశంపై కూడా టెలివిజన్ లో కనిపించే ప్రసార దృశ్యం ఉంటుందంట

Related Posts

70 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *