తరచు అనారోగ్యానికి గురవుతున్నారా? అందుకు కారణం వైరస్లు లేదా జన్యుపరమైన నిర్మాణాలే అనుకుంటున్నారా? అది వాస్తవం కాదు.

తరచు అనారోగ్యానికి గురవుతున్నారా అందుకు కారణం వైరస్లు లేదా జన్యుపరమైన నిర్మాణాలే అనుకుంటున్నారా? అది వాస్తవం కాదు తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజ లవణాలు లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది ప్రతి సూక్ష్మ పోషకం కొన్ని ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది అది లోపిస్తే అనేక రుగ్మతలు కలుగుతాయి నిత్యజీవితంలో సైన్స్ అధ్యాయానంలో భాగంగా జీవక్రియలకు జవసత్వాలను అందించే ఆ పోషకాల ప్రత్యేకతలు అవి లభించే పదార్థాలు తక్కువ అయితే ఎదురయ్యే ఇబ్బందుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి

ఈ విటమిన్ సి అత్యధికంగా రోజుకి ఫలంలో ఉంటుంది ఇంకా ఉసిరి నిమ్మ జాతి ఫలాలైన నిమ్మ దానిమ్మ బత్తాయిల నుంచి లభిస్తుంది జామలోను ఎక్కువే ఆహార పదార్థాలను ఎక్కువ వేడి చేస్తే వాటిలోని విటమిన్ సి తగ్గిపోతుంది. దీన్ని యాంటీ హిస్టమై ఇలాంటి స్క్వేరి ఫ్యాక్టరీ అని కూడా పిలుస్తారు.

విటమిన్లు
విటమిన్లలో కొన్ని మన శరీరంలో అద్భుతమైన ప్రక్రియలను నిర్వహిస్తాయి కణాల్లో జరిగే జీవక్రియలకు కణాల మరమ్మతుకు వ్యాధుల నిరోధానికి ఉపయోగపడతాయి వాటిలో విటమిన్ సి డి ఈ కే మరీ ముఖ్యమైనవి డాట్ ఇంకా ఖనిజ లవణాలు అవసరమైనవి
విటమిన్ సి దీని రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం లో కొల్లాసిన్ ప్రోటీన్ టయానికి సహాయపడుతుంది తీసుకున్న ఆహారంలోని ఇనుము సోషనకు తోడ్పడుతుంది వ్యాధి నిరోధకతను కలిగిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అంటే శరీర కణాల్లో ఏర్పడి స్వేచ్ఛ ఆయాన్లు కలగజేసే నష్టం నుంచి రక్షణ కల్పిస్తుంది విటమిన్ సి ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు జమ కూడటం వల్ల కలిగే అతిరోరోసిస్ తీవ్రత తగ్గుతుంది దీని లోపం వల్ల స్కర్వి వ్యాధి వస్తుంది.

ఈ విటమిన్ సి అత్యధికంగా రోజుకి ఫలంలో ఉంటుంది ఇంకా ఉసిరి నిమ్మ జాతి ఫలాలైన నిమ్మ దానిమ్మ బత్తాయిల నుంచి లభిస్తుంది జామలోను ఎక్కువే ఆహార పదార్థాలను ఎక్కువ వేడి చేస్తే వాటిలోని విటమిన్ సి తగ్గిపోతుంది. దీన్ని యాంటీ హిస్టమై న్ యాంటీ స్కార్వి ఫ్యాక్టర్ అని కూడ పిలుస్తారు.

Related Posts

638 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *