తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ బస్తా పై మరో రూ.20 భారం

Close up of industrial bricklayer installing bricks on construction site

దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంటు బస్తాలు ధరను రూ 20 నుంచి 30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి ఈ నెల రెండు నుంచే పెంచిన ధరలు అమలులోకి వచ్చి నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి ముడిపదార్థాల అధిక ధరలతో పాటు వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రూపాయలు 20 తమిళనాడులో రూ 20 నుంచి 30 మధ్య పెరిగింది కర్ణాటకలో బ్రాండ్ ప్రాంతం ఆధారంగా వేర్వేరుగా పెరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో మూడు వందల ఇరవై నాలుగు వందలు తమిళనాడు కర్ణాటక రూ 360 నుంచి 450 కు చేరింది. ధరలు పెంచిన సంస్థలు ఇవే అల్ట్రాటెక్ సిమెంట్ ఇండియా సిమెంట్స్ కె సి పి ncl industries సాగర్ సిమెంట్స్ దాల్మియా భారత్ శ్రీ సిమెంట్ రాంకో సిమెంట్ సిమెంట్ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ధరలు పెంచాలని చూసిన కొనుగోలు తక్కువగా ఉండటంతో వ్యతిరేకించారు దీంతో కంపెనీలు గత మూడు రోజులుగా సిమెంట్ కంపెనీలు సరఫరా నిలిపి ఇప్పటికే ఉన్న పాత స్టాక్ విక్రయించాల్సి ఉందిగా సూచించాయి కొత్త ధర ప్రకారం సరఫరాను గురువారం సాయంత్రం నుంచి ప్రారంభిస్తరని డీలర్లు తెలిపారు

Related Posts

69 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *