నిద్రలో ఎత్తు పెరుగుతామ…..?

మనిషి వెన్నె ముకలో 26 వెన్నుపూసల నడుమ కుదురుగా ఉపయోగపడే నార వంటి కణజాలం ఉంటుంది దీనిని పూసల నడుమ గల డిస్కులు అంటారు మనం నడిచే సమయంలోనూ గంతే సమయంలోను శరీరానికి కలిగే కుదుపులను ఈ డిస్కులు గ్రహించి వాటి ప్రభావం మొత్తం శరీరానికి లేకుండా చేస్తాయి అంటే ఇవి షాక్ అబ్జర్వర్సుగా వినియోగ పడతాయి అన్నమాట పగలు దగ్గరకు నొక్కుకుపోవడం వల్ల మన ఎత్తు కొంత కోల్పోతాము రాత్రి సమయంలో పడుకొని నిద్రించేటప్పుడు ఈ డిస్కులు తమ తొలి స్థితిని పొందుతాయి అందుకే ఉదయం నిద్ర నుండి మనం లేచినప్పుడు గరిష్ట ఎత్తు ఉంటాం పగలంతా శ్రమించి నిద్ర ఉపక్రమించేముందు మనం కనిష్ట ఎత్తు ఉంటాం అంతేకాదు ఈ డిస్కులు వయసుతో పాటు హరించుకు పోతాయి మనిషికి 21 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి గరిష్ట ఎత్తు ఉంటాడు ఆ తర్వాత ప్రతి 25 సంవత్సరాల కాలానికి రెండున్నర సెంటీమీటర్ల ఎత్తు తగ్గిపోతాడు అంటే 21 సంవత్సరాల వయసులో ఎత్తు 160 cm ఉంటే 46 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎత్తు 157.5 సెంటీమీటర్లు ఉంటాడు

Related Posts

662 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *