విడుదల కానున్న ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర అ పరీక్షల ఫలితాలను ఈనెల 25 న విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది పరీక్షలన్నీ మే 24 పూర్తికాగా అదే నెల 8 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను ప్రారంభించారు ఫలితాలను నెల రోజుల క్రితం ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీ ల్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే తాజాగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తయినందున తప్పులు రాకుండా సాఫ్ట్ వేర్ ద్వారా పరిశీలిస్తున్నారు ఈ క్రమంలో జూన్ 25న ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు ఉత్తీర్ణత సాధించనీ విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని గతంలోనే జలీల్ ప్రకటించారు

Related Posts

86 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *