200MP భారీ కెమెరాతో వస్తున్న మోటరోలా స్మార్ట్ ఫోన్..!!

  • మోటరోలా 200MP భారీ కెమెరాతో స్మార్ట్ ఫోన్ ను తీసుకురాబోతోంది
  • 200MP ఫోన్‌ గురించి టీజ్ చేసే పోస్టర్‌ను మోటరోలా Weiboలో షేర్ చేసింది
  • ఈ టీజర్ లో నేరుగా చెప్పకుండా 200MP గురించి అర్థమొచ్చేలా సూచించింది
  1. News
  2. Mobile Phones

200MP భారీ కెమెరాతో వస్తున్న మోటరోలా స్మార్ట్ ఫోన్..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 24 May 2022 | అప్‌డేట్ చేయబడింది పైన 27 May 2022

HIGHLIGHTS
  • మోటరోలా 200MP భారీ కెమెరాతో స్మార్ట్ ఫోన్ ను తీసుకురాబోతోంది
  • 200MP ఫోన్‌ గురించి టీజ్ చేసే పోస్టర్‌ను మోటరోలా Weiboలో షేర్ చేసింది
  • ఈ టీజర్ లో నేరుగా చెప్పకుండా 200MP గురించి అర్థమొచ్చేలా సూచించింది
200MP భారీ కెమెరాతో వస్తున్న మోటరోలా స్మార్ట్ ఫోన్..!!

200MP కెమెరాతో వస్తున్న మోటరోలా స్మార్ట్ ఫోన్..!!

మోటరోలా తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 200MP భారీ కెమెరాతో తీసుకురాబోతోంది. ఈ విషయం గురించి మోటోరోలా స్వయంగా వెల్లడించింది.  చైనీస్ సోషల్ సైట్ Weiboలో బ్రాండ్ నుండి రాబోయే 200MP ఫోన్‌ గురించి టీజ్ చేసే పోస్టర్‌ను మోటరోలా షేర్ చేసింది. ఈ టీజర్ లో నేరుగా చెప్పకుండా 200MP గురించి అర్థమొచ్చేలా సూచించింది. ఈ టీజర్ లో “200-మిలియన్ పిక్సెల్ చిత్రాల యుగానికి” స్వాగతం అని వెల్లడించింది. వాస్తవానికి, 200ఎంపి కెమెరా ఫోన్ గురించి మనం వినడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే చాలా సార్లు మోటరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఈ అతిపెద్ద కెమేరాతో రాబోతున్నట్లు మనం విన్నాం. దీనికి “Frontier” అనే పేరును సూచిండం మనం నెట్టింట్లో చూశాం.

Related Posts

83 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *