పోషకాహార గని సెనగలు

సెనగలే కదా అని వాటిని తేలిగ్గా తీసుకోవద్దు ఎందుకంటే పోషకాహార నిపుణులు వీటిని సూపర్ ఫుడ్ గా అభిమానిస్తారు మరి..

1) జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరగడానికి మంచి ఆహారం తినగలరు వయసుతో పాటు వచ్చే డిమాండ్షియా ఆది మనసుని కూడా ఈ శనగలు నియంత్రిస్తాయి. కారణం శరీరంలోని హానికారక ఫ్రీ రాడికల్స్ ని అదుపు చేసే శక్తి వీటికి ఉంది.
2) కొందరికి ముఖంపై తెల్లని మచ్చలు వస్తుంటాయి. నానబెట్టిన శనగలు త్రిఫలం చూర్ణంతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది
3) సెనగల్లో బి 6, జింక్ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు రాలిపోయే సమస్య అది కూడా ఉంటుంది అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారడాన్ని నిరోధిస్తాయి.
3) ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చే తామర వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే నానబెట్టిన శనగలు మంచి ఔషధం.
4) ఇనుము కాల్షియం లోపం రాకుండా చూసి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

Related Posts

1,721 Comments

  1. Услуга сноса старых частных домов и вывоза мусора в Москве и Подмосковье под ключ от нашей компании. Работаем в указанном регионе, предлагаем услугу демонтаж дачи. Наши тарифы ниже рыночных, а выполнение работ гарантируем в течение 24 часов. Бесплатно выезжаем для оценки и консультаций на объект. Звоните нам или оставляйте заявку на сайте для получения подробной информации и расчета стоимости услуг.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *