Tarin that delays aging

వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే టారిన్
మానవ శరీరంలో టారిన్ పరిమాణం తగ్గడం వృద్ధాప్యానికి కారణం కావచ్చు అని కొలంబియా విశ్వవిద్యాలయనికి చెందిన విజయ్ యాదవ్ ఆయన సహచరులు కనుగొన్నారు టారిన్ ఒక పోషకం.

Medical Research Scientists Examines Laboratory Mice kept in a Glass Cage. She Works in a Light Laboratory.


అది పాలు, మాంసం, చేపల్లో లభిస్తుంది ఎలుకలకు, కోతులకు బయటినుంచి టారీన్ ను అందించినప్పుడు వాటి ఆరోగ్యం ఇనుమాడించడంతోపాటు వృద్ధాప్యము నెమ్మదించి నట్లు కనుగొన్నారు ఏడాది పాటు టారీన్ ఇచ్చినప్పుడు ఆడ ఎలుకల్లో 12% మగాయలుకల్లో 10% మేర ఆయుష్షు పెరిగింది.
మానవుల్లో ఇది ఏడు నుంచి 8 సంవత్సరాలకు సమానం టా రీన్ ఇచ్చిన ఆడ ఎలుకల్లో వయసు ఋతుక్రమ సంబంధ బరువు పెరుగుదల తగ్గింది ఎముకలు కండరాల బలం పెరిగింది ఇన్సులిన్ నిరోధకత ఆందోళన తగ్గాయి శరీరంలో మృత కణాల సంఖ్య డిఎన్ఏ నష్టం తగ్గాయి, కొన్ని అవయవాలలో మూల కణాల సంఖ్య పెరిగి గాయాల నుంచి త్వరగా కోలుకునే శక్తి లభించింది. ఎలుకల్లో వెన్ను కాళ్లలో ఎముకల సాంద్రత పెరిగింది 60 ఏళ్లు పైబడిన 12,000 మంది ఐరోపా వయోజనులను యాదవ్ బృందం పరిశీలించగా వారిలో టా రీన్ పరిమాణం ఎక్కువ ఉంటే టైప్ టు మధుమేహం రక్తపోటు ఊబకాయ ముప్పులు తగ్గినట్లు వెళ్లడైంది.
వ్యాయామం చేసినప్పుడు కూడా టరిన్ పెరుగుతుందని
కనుగొన్నారు.

Related Posts

222 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *