ఇకపై WhatsApp Web కి తాళం వేయొచ్చు.

ఇకపై WhatsApp Web కి తాళం వేయొచ్చు. సోషల్ మీడియాలో అత్యధికంగా యూజర్లు కలిగి ఉన్న యాప్లలో వాట్సప్ ఒకటి. వాట్సాప్ తమ కస్టమర్లకు భద్రతా మరియు గోప్యత విషయం లో మరొక్క ఫీచర్ నీ అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం వాడుతున్న వాట్సప్ వెబ్ కి వాట్సప్ మొబైల్ అప్లికేషన్ లా స్క్రీన్ లాక్ వంటి... Read more

AI for India 2.0: పేరుతో కేంద్ర ప్రభుత్వం యువతకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోర్సు ను ఉచితంగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించింది.

మీకు కంప్యూటర్ భాష పై ఆసక్తి ఉందా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన AI for India 2.0 అనే ప్రోగ్రామ్ ద్వారా ఉచితంగా Artificial intelligence,machine learning,python నేర్చుకునే అవకాశం కల్పించింది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ సర్టిఫికెట్ అందజేయనున్నారు. రానున్న భవిష్యత్తు ప్రపంచం లో సాఫ్టువేర్ రంగంలో ఆర్టిపీషియల్ ఇంటిలిజెన్స్ ఎన్నో... Read more

రైలు పట్టాల కింద కంకర రాళ్ళను పరుస్తారు ఎందుకని

రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకని.? మనలో చాలామంది రైలు ప్రయాణాలు చేసే ఉంటారు. రైలు పట్టాల మీద ప్రయాణిస్తుందని కూడా తెలుసు. కానీ ఎప్పుడైనా గమనించారా రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు ఉన్నాయని…? మనం అనుకుంటాం సాధారణమైన రోడ్డుపై కంకర పరిచి వాటిపై పట్టాలను ఏర్పాటు చేస్తారని. కానీ మనం... Read more

మొక్కల నుంచి సరికొత్త ఇన్సులిన్ తయారీ

మొక్కల నుంచి సరికొత్త ఇన్సులిన్ తయారీ.సహజ సిద్ధమైన పద్ధతిలోనే రక్తంలోని చక్కర స్థాయిలను సమర్ధవంతంగా నియంత్రించే ఇన్సులిన్ ను లెట్యూస్ అనే ఒక రకం ఆకుకూర మొక్క నుంచి ఉత్పత్తి చేసే విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.ప్రయోగం.మానవ ఇన్సులిన్ జన్యువులను “లెట్యుస్” అనే ఒక కూర మొక్క జెన్యూ రాశిలోకి చొప్పిoచ్చరు. వాటి విత్తనాలలోఉద్భవించిన... Read more

SBI WhatsApp బ్యాంకింగ్ సేవ ఎలా ఆక్టివేట్ చేయాలో తెలుసా.

SBI WhatsApp బ్యాంకింగ్ సర్వీస్: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలో తన వినియోగదారుల కోసం WhatsApp బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం, మినీ స్టేట్‌మెంట్ మరియు ఖాతా బ్యాలెన్స్‌ను తక్షణమే తనిఖీ చేయడానికి SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌లో భాగంగా, SBI... Read more

వాట్సాప్ లో కొత్త ఫ్యూచర్లు

వాట్సాప్ లో అవతలి వాళ్లు చూశాక తెర మరుగయ్యే వ్యూ వన్స్ మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసుకోవడంపై ఇకపై కుదరకపోవచ్చు అలా చేయడాన్ని బ్లాక్ చేసే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు వాట్సాప్ మాతృ సంస్థ మెటా వ్యవస్థాపకుడు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రయోగాత్మక పరిశీలన జరుగుతుందని... Read more

టెలివిజన్ antenna గా చెట్లు పనిచేస్తాయ..?

యాంటీనా అంటే సాధారణంగా ఒక విద్యుత్ వాహకం ఇది రేడియో తరంగాలను విద్యుత్ ప్రవాహంగా మార్పు చేయగల పరికరం ఒక యాంటీనా పనిచేసే సమర్థత దానివాహక స్వభావ నాణ్యత పై ఆధారపడి ఉంటుంది వృక్షాలు మొక్కలు కూడా విద్యుత్ వాహకాలు కాకపోతే వాటి నాణ్యత వాటి స్వభావం రసాయన సంఘటనలకు ఆధారపడి ఉంటుందిమన భారతీయ శాస్త్రవేత్త... Read more

History of Camcorder

వాస్తవానికి టెలివిజన్ ప్రసారం కోసం రూపొందించిన వీడియో కెమెరాలు పెద్దవి మరియు భారీవి, మౌంట్ చేయబడ్డాయిప్రత్యేక పీఠాలు, మరియు వాటి కారణంగా ప్రత్యేక గదులలో ఉన్న రిమోట్ రికార్డర్‌లకు వైర్ చేయబడిందిపరిమాణం మరియు పరిపూర్ణ బరువు. కెమెరాతో పాటు రికార్డర్‌లను ఉంచడం సాధ్యం కాదుఅందువలన వారు ప్రత్యేక గదులలో ఉంచారు. సాంకేతికత అభివృద్ధి చెందడంతో, స్టూడియో... Read more

వర్షం కురిషి నప్పుడు వాసనెందుకస్తుందో తెలుసా…?

సాధారణంగా వేసవి కాలం అయిపోయాక వర్షాకాలం వస్తుంది మండుటెండల వేడికి భూమి పై ఉండే ఎన్నో జీవ రాశులు వివిధ రకాలైన చర్యలు చేపడతాయి ఆ వేడికి తట్టుకోలేక చాలా సూక్ష్మజీవులు నశించి నేలలో కలిసిపోతాయి వేసవి ప్రారంభంలోనే సంతాన ఉత్పత్తిలో పాల్గొని తట్టుకోగల గుడ్ల రూపంలో తమ సంతానని మట్టిలో కల్పిస్తాయి వేడికి తాము... Read more

కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయి….?

కొబ్బరికాయలో కైనా తాటి ముంజలో కైనా నీళ్లు బయట నుంచి రావు ఇంటిపైన ట్యాంకు మీదకు పంపులో నీళ్లు కొట్టినట్టుగా చెరువుల్లోకి కాల్వల ద్వారా నీరు వచ్చినట్టుగా కొబ్బరికాయలోకి నీళ్లను ఎవరు నింబరు కొబ్బరికాయ తయారయ్యే క్రమంలో భాగంగానే దానిలోకి నీళ్లు వస్తాయి తాటి చెట్టు విషయంలోనూ అంతే లేత కొబ్బరికాయ టెంకలు పూర్తిగా కొబ్బరినీళ్ళే... Read more

శరీరంలో రక్తం ఎందుకు గడ్డ కట్టదు..?

శరీరంలో ప్రవహించే రక్తం గడ్డకట్టదు అనే విషయం నిజం కాదు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గాయం ఏర్పడినప్పుడు మొత్తం గడ్డ కట్టాలి లేకపోతే శరీరం రక్తాన్ని నష్టపోతుంది. ఈ గాయం శరీరం లోపలైన బయటైన రక్తం గడ్డ కడుతుంది శరీరానికి గాయం అయినప్పుడు రక్తనాళం తెగడం నలగడం వల్ల రక్తం... Read more

వేడి పదార్థాలు తిన్నప్పుడు చెమట ఎందుకు వస్తుందో తెలుసా…..?

శరీరం వేడి పెరిగితే ఆ వేడిని తగ్గించేందుకు శరీరానికి చెమట పడుతుంది ఈ చెమటను ఉష్ణియ చెమట అంటారు ఇది శరీరం పై నుండి ఎగిరిపోవడానికి వేడిని గ్రహిస్తుంది దానితో శరీరంలో పెరిగిన వేడి తగ్గుతుంది. మరొక రకంగా కూడా శరీరానికి చెమట పడుతుంది ఈ రకం చెమటను మానసిక చెమట అని పిలుస్తారు మనిషి... Read more

వృత్త కోణం 360 డిగ్రీ ఎందుకలా…?Why is the angle of a circle 360..?

వృత్తం కోణం 360 డిగ్రీస్ ఎందుకలా పురాతన కాలంలో మెసపటోమియాలో కాలం కోణం వంటి కొలతలు నిర్ధారణ చేశారు ఇప్పుడు అదే ఇరాక్ ఖగోళ పరిశీలన ఆధారంగా ఈ ప్రమాణాలను నిర్ణయించారు ఆ రోజుల్లో తెలిసిన విజ్ఞానం ప్రకారం భూమి చుట్టూ సూర్యుడు తిరగడానికి ఒక సంవత్సరం పడుతుందని తెలుసుకున్నారు పైగా సూర్యుడు భూమి చుట్టూ... Read more