Conjunctivits: కండ్లకలక అంటే ఏమిటి.?ఎలా వస్తుంది..?నివారణ ఏమిటి….?

కండ్లకలక ఇది కంటికి సంభందించిన వ్యాధి . కండ్లు ఎరుపెక్కి నీరు కారుతూ దురదతో ఇబ్బంది పెడుతుంది ఈ వ్యాధి. ఇంగ్లీష్ లో ఈ వ్యాధిని Eye ఫ్లూ, Conjunctivits మరియు pink eye అని పిలుస్తారు. సాధారణంగా ఈ వ్యాధి వర్షాకాలం మరియు శీతాకాలం లో వస్తుంటుంది. వాతావరణం లో ఉన్న వైరస్ లు... Read more

Jasmine:మల్లెపూలా ఆరోగ్య రహాస్యాలు

Health benefits of Jasmineమల్లెపువ్వు అనగానే మంచి వాసన గుర్తొస్తుంది. ఈ వాసనను చాలా మంది ప్రజలు ఇస్టపడుతుంటారు . అందుకే పర్ఫ్యూమ్స్ కూడా ఎక్కువగా వాడుతున్నారు. మల్లెపూలు తలలో పెట్టుకోవడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడతాయి అనుకునే వారికి ఇది తెలియాల్సిన విషయం విషయమే ఎంధుకంటే వీటి ప్రయోజనాలు అలాంటివి మరీ . మల్లె పువ్వుల్లోనూ... Read more

Rain Water:వర్షపు నీరు త్రాగ వచ్చా..?వర్షపు నీటితో ఆరోగ్య ప్రయోజనాలున్నయా..? వర్షపు నీటి పై అపోహలు తెలుసుకోవాలని ఉందా అయితే ఇది చదవాల్సిందే…!

మన భూమిపై ఉన్న నీటిలో అత్యద్భుతమైనది , శ్రేష్టమైనది మరియు స్వచ్ఛమైనది ఏదంటే అది వర్షపు నీరు.ఉప్పు నీటి సముద్రం నుంచి ఆవిరై మేఘాలలో ఏకమై స్వచ్ఛమైనదిగా శ్రేష్టమైనదిగా మరియు అద్భుతమైన వాన చినుకుల భూమి పైకి చేరుతుంది ఈ నీరు.త్రాగడానికి మిక్కిలి అనువైన ప్రథమ స్థానం వర్షపు నీరు దే.ఈ వర్షపు నీటి ph... Read more

మధుమేహం అంటే ఏమిటి..? అది ఎందుకు వస్తుంది..?అవి ఎన్ని రకాలు..? నివారణ ఎలా ….?

మానవ శరీరం పనిచేయాలంటే అందుకు శక్తి అవసరం. ఆ అవసరమైన శక్తి మనం తినే ఆహారం నుండి లభిస్తుంది.అయితే మనం తిన్న ఆహారం శక్తి గా మారాలంటే మానవ శరీరం లో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ ( పిండి పదార్థాలు లేదా మాంస కృత్తులు) అనేటువంటివి... Read more

Ladies finger:జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంచే బెండకాయ

బెండకాయ చాలా రకాల కూరగాయలలో బెండకాయ ఒకటి . చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ప్రజలు వీటిని ఇష్టపడినప్పటికీ రుచి పరంగా కొంత మంది వీటి కి దూరంగ ఉంటారు. వీటికి okra,భింది అని వివిధ పేర్లున్నాయి. వీటితో అనేక రకాల వంటకాలు చేస్తారు.వీటిని ఆర బెట్టి వరుగులు,పచ్చళ్ళు తయారు చేస్తారు. వీటితో... Read more

Garika Gaddi: కలుపు మొక్కగా భావించే గరకతో ఎన్నో సమస్యలకూ చెక్

గరిక గడ్డి పొలం గట్ల పై, ఒడ్లల్లో సెలక భూములలో గరిక ఎక్కువగా మొలుస్తుంది. పశువులు ఇష్టంగ తినే గడ్డిలో గరిక ముందు వరసలో ఉంటుంది.ఈ పశువులు మేసే గడ్డి గురించి మనకెందుకులే అని తీసిపారేయకండి.గరికను మనం కలుపు మొక్కగా భావించినప్పటికీ.మానవునికి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. గరిక వినాయకునికి ఇస్తమైనదని పురాణాల్లో చెబుతుంటారు.వీటితో... Read more

పోషకాల ఘని గోంగూర

పోషకాల ఘని గోంగూరఆకు కూరల్లో అన్నింటికంటే ఎక్కువ ఔషధ పోషకాలు ఉన్న ఆకు కూర గోంగూర.ఔషధ పోషకాలూ మాత్రమె కాదు రుచిలో దీన్ని తలదన్నే ఆకు కూరే లేదు.గోంగూర రోసెళ్ళ మొక్క(మందార సబ్దరిప్పా) రూపానికి చెందిన కాయగూర ఆకు.వీటిలో ఆకు పచ్చ కాండం మరియు ఎరుపు కాండం అనే రెండు రకాల గోంగురాలున్నాయి.ఈ రెండింటిలో సమానమైన... Read more

ఆశ్చర్యపరిచే తుంగ గడ్డి అద్భుతాలు

కలుపు మొక్క గా భావించే తుంగ గడ్డి పంట పొలాలలో,రాగడి నేలలలో, శెలక భూములలో, పొలాల గట్లపై, చెరువులలో ఎక్కడపడితే అక్కడ విరివిగా మొలుస్తుంటాయి.• గడ్డి మొక్కే కదా అని వీటిని తేలిగ్గా తీసిపరేయకండి. ఎందుకంటే వీటిలో ఎన్నో ఆశ్చర్యపరిచే ఔషధ గుణాలు దాగున్నాయి. పూర్వం ప్రజలు తుంగ గడ్డలను ఆహారంగా తీసుకునేవారు వగరు మరియు... Read more

కరివేపాకు అద్బుతాలు

కరివేపాకులు మంచి సుగంధభరితమైనవి ఇవి వంటకు మంచి రుచిని అందజేస్తాయి . రుచి మాత్రమే కాదు వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అయినప్పటికీ ఇవి కూరల్లో వచ్చినప్పుడు మనం తీసి పరేస్తాం.కానీ వీటి గురించి తెలిస్తే మనం ఆశ్చర్య పోవాల్సిందే కరివేపాకు మనం రోజు పొద్దున్న నాలుగు రెమ్మలు తినడం ద్వారా మనకు చాలా... Read more

వేప తో ఫేస్ ప్యాక్ బ్యూటీ టిప్స్

వేపతో ఫేస్ ప్యాక్మనకు ముఖం మీద ఒక ముటిమో మూలతో వస్తే చాలా ఆందోళన కదా! వాటిని మాయం చేసేందుకు వేపా బాగా పనిచేస్తుందని సౌందర్యానికి అంటున్నారు. మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం రండి.• వేప/నిమ్మకాయ: రెండు టీ స్పూన్ల వేప పొడి ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోండి. వీటికి తగినన్ని నీళ్లు కలిపి... Read more

కీర దోస ఆరోగ్య ప్రయోజనాలు

వేసవి వచ్చిందంటే చాలు మనల్ని డిహైడ్రేషన్ నుండి కాపాడడానికి దర్శనమిస్తుంది కీరదోస.దీని శాస్త్రీయ నామం కుకుమిస్ సటైవస్. దోస లో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఆంటీ యాక్సిడెంట్ ఫ్లేవ నాయిడ్స్ లిజ్ఞాన్స్ వంటివి ఉంటాయి. ఉష్ణ తాపాన్ని తగ్గించడం మాత్రమే కాదు ఆరోగ్యాన్నికి మరియు సౌందర్యానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.వీటిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు.కీరదోసలో... Read more

చిలగడ దుంప ఆరోగ్యా రహస్యాలు

చిలగడ దుంప ఒక విధమైన దుంప జాతికి చెందినవి. కందగడ్డ గెనసు గడ్డ మొహరం గడ్డ, ఆయి గడ్డ మరియు రత్నపురి గడ్డ అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు కానీ వీటిలో పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి లేత పసుపు నారింజ గులాబి రంగులలో దొరుకుతుంటాయి. దీని శాస్త్రీయ నామం ఐపోమియా... Read more

ప్రకృతి వరం ఉసిరి తో అనేక ఆరోగ్య సమస్యలు పరార్

అనేక ఆరోగ్య సమస్యలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి అందుకే వీటిని ఆయుర్వేదంలో వరంగా భావిస్తారు.తల వెంట్రుకలు మొదలు కొని కాళీ గోల వరకు ఉసిరి మానవ శరీరానికి సహాయపడే సర్వరోగ నివారిణి.ఉసిరిని ద ఇండియన్ గూస్ బెర్రీ,శ్రీ ఫలం,Amla అని పిలుస్తారు.ఉసిరికాయలతో పాటు, గింజలను, ఆకులను, పూలను వేళ్లను, మరియు బెరడును ఆయుర్వేద చికిత్సలో... Read more

క్యాప్సికం తో బోలెడు రాబాలు తెలుసుకోండి

చూడడానికి ఆకర్షణీయంగా కనిపించే కూరగాయ క్యాప్సికం.వీటి ఆకర్షణ కాదు వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ పోషకాలు ఉన్నాయి. ఇవి ఆకర్షనీయమైన వివిధ రంగులలో మనకు లభిస్తుంటాయి.క్యాప్సికం ను తెలుగులో బుంగమిరుప అని పిలుస్తుంటారు.ఇవి తక్కువ కారం ఉండడం వల్ల వీటిని స్వీట్ పెప్పర్ అని కూడా పిలుస్తారు.వీటిని ఇతర కూరగాయలతోనే కాకుండా నేరుగా వంటలు... Read more

ముల్లంగి ఔషధ పోషకాలూ

ప్రతి సీజన్లో దొరికేటటువంటి ముల్లంగి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది.ఇవి ఎక్కువగా చలికాలంలో దొరుకుతాయి.ముల్లంగి మాత్రమే కాదు వీటి ఆకుల్లోనూ మరియు గింజల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముల్లంగి తెలుపు మరియు గులాబీ రంగులలో ఉంటాయి.గులాబీ రంగు ముల్లంగి తో పోలిస్తే తెలుపుముల్లంగిలోనే అత్యధికమైన పోషకాలు లభిస్తాయి. వీటినీ ఎక్కువగా సలాడ్స్ లో... Read more