Jasmine:మల్లెపూలా ఆరోగ్య రహాస్యాలు

Health benefits of Jasmine
మల్లెపువ్వు అనగానే మంచి వాసన గుర్తొస్తుంది. ఈ వాసనను చాలా మంది ప్రజలు ఇస్టపడుతుంటారు . అందుకే పర్ఫ్యూమ్స్ కూడా ఎక్కువగా వాడుతున్నారు. మల్లెపూలు తలలో పెట్టుకోవడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడతాయి అనుకునే వారికి ఇది తెలియాల్సిన విషయం విషయమే ఎంధుకంటే వీటి ప్రయోజనాలు అలాంటివి మరీ .

మల్లె పువ్వుల్లోనూ ఆకులను ఔషధ గుణాలు ఉంటాయి. సువాసన కోసం అలంకరణ కోసం వాటిని వాడినప్పుడు మనకు తెలియకుండానే వాటిలోని ఔషధ గుణాలు మనకి అందుతాయి.
‌‌ గాయాలు కావటం ‌‌‍‍‍
గాయాలు అయినప్పుడు మల్లె పువ్వులు, మల్లెఆకులు, జీడి గింజలు , ఊడుగు వేరు పట్టా, ఏడాకుల పొన్న చెట్టు పట్టలను సమంగా తీసుకొని నూరి తైలపాక విధానంలో తైలం తయారు చేసి దెబ్బలు, గాయాల మీద ప్రయోగిస్తుంటే వేగంగా మానుతాయి *
గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది*
మల్లెపువ్వు ఆధారిత ఫుడ్, పానీయాలు తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది .గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ సుగంధ పువ్వులో ఆంటీ కోగ్యులెంట్,ఆంటీ ఫైబ్రినోలైటిక్ లక్షణాలు ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది ధమనులలో అడ్డంకులు ,రక్తం గడ్డ కట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

మల్లె పువ్వుకి చలవ చేసే గుణం ఉంటుంది .దీని సువాసన వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది .మానసిక ప్రశాంతత కోసం మల్లెపూల వాసన ఓ మనిషి ఔషధం లాగా పనిచేస్తుంది. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని, అందులో కొన్ని మల్లెపూలు వేసి ఒక గదిలో కూర్చుని వాటి వాసన పీలుస్తూ ఉండండి మనసు ప్రశాంతంగా మారుతుంది.
జీర్ణశక్తిని పెంపొందిస్తుంది **_
బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది

ఏకాగ్రతను పెంచుతుంది
జాస్మిన్ ఆయిల్ మానసిక స్థితి, మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. అందువల్ల ఆందోళన లక్షణాలు తగ్గిస్తుంది. అదనంగా ఇది మెదడుపై ఉపశమన ప్రభావాలను కలుగజేస్తుంది .వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది .ఏకాగ్రత, చురుకుదనం, సామర్ధ్యాన్ని పెంచుతుంది…

Related Posts

1,351 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *