Rain Water:వర్షపు నీరు త్రాగ వచ్చా..?వర్షపు నీటితో ఆరోగ్య ప్రయోజనాలున్నయా..? వర్షపు నీటి పై అపోహలు తెలుసుకోవాలని ఉందా అయితే ఇది చదవాల్సిందే…!

మన భూమిపై ఉన్న నీటిలో అత్యద్భుతమైనది , శ్రేష్టమైనది మరియు స్వచ్ఛమైనది ఏదంటే అది వర్షపు నీరు.
ఉప్పు నీటి సముద్రం నుంచి ఆవిరై మేఘాలలో ఏకమై స్వచ్ఛమైనదిగా శ్రేష్టమైనదిగా మరియు అద్భుతమైన వాన చినుకుల భూమి పైకి చేరుతుంది ఈ నీరు.

త్రాగడానికి మిక్కిలి అనువైన ప్రథమ స్థానం వర్షపు నీరు దే.ఈ వర్షపు నీటి ph level 7.
ఈ వర్షపు నీటిని నేరుగా పట్టుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వర్షపు నీటిని సంవత్సరం పాటు నిలువ చేసుకొని ఉపయోగించవచ్చు.


Rain water Benefits:
చాలా ఎత్తున ఆకాశం నుండి వేగంగా పడుతున్న వర్షపు చినుకుకు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది.ఇది చాలా శక్తివంతమైనది మరియు అద్భుతమైనది.ఇంకా పై నుండి వేగంగా వస్తున్న నేపథ్యంలో ఈ వర్షపు చినుకు స్ట్రక్చర్డ్ వాటర్ గా రూపుదిద్దుకుంటుంది.ఈ స్ట్రక్చర్డ్ వాటర్ కి శరీరంలో పోషకాలను రవాణా చేసే సామర్త్యం చాలా ఎక్కువ. వర్షపు నీటికీ చలువ చేసే గుణం అత్యధికం అందుకే వర్షం నీటిని తాగిన లేదా వర్షంలో నానడం వల్ల శరీరంలో వేడి తగ్గి జలుబు చేస్తుంది.ఇది ఒక రకంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపించే స్థితి కూడా అనవచ్చు.
స్వచ్ఛమైన వర్షపు నీటిని Alkaline గుణాలున్నాయి.
1) వర్షపు నీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను జయించవచ్చు
2) వర్షపు నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు బయటకు విసర్జింపబడతాయి కడుపు పొట్ట మరియు పేగులు శుభ్రపడతాయి.
3) శరీరంలో ఉండే ద్రవాలు సమాన స్థాయిలో ఉండేందుకు ఈ వర్షపు నీరు బాగా పనిచేస్తుంది.
4) వర్షపు నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి.
5) రక్తంలో ph లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు ఈ వర్షపు నీరు సహాయపడుతుంది
6) వర్షపు నీటిని తాగడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది .
7) వర్షపు నీటిలో స్నానం చేయడం వల్ల ముఖంపై ఏర్పడ్డ మొటిమలు,మచ్చలు తొలగిపోతాయి చర్మం మృదువుగా మరియు నిగనిగల మెరుస్తుంది.
8) వర్షపు నీటిలో స్నానం చేయడం వల్ల జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది చుండ్రు సమస్యలు దూరమైపోతాయి.
9) వర్షపు నీటిని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకోవచ్చు.
10) గ్యాస్ ఎసిడిటీ మలబద్దకం పోవాలంటే వర్షపు నీరు తాగాల్సిందే
11) వర్షపు నీటిని తాగడం వల్ల అలసట దూరమవుతుంది. ఉత్సాహం పెరుగుతుంది.
12) గ్లాసు వర్షపు నీటిలో పావు చెంచా పసుపు వేసుకొని తాగితే బరువు తగ్గవచ్చు.
అపోహలు: వర్షపు నీరు త్రాగవచ్చా…?
నేరుగా పట్టుకున్న వర్షపు నీరుని త్రాగవచ్చు కానీ కలుషితమైన వాన నీటిని త్రాగడం ప్రమాదకరం. అయితే ప్రస్తుత కాలంలో భూమిపై పెరిగిన పరిశ్రమలు, వాహనాలు ఎలక్ట్రానిక్స్ వల్ల విష వాయువులు , క్లోరో -floro carbons పెరిగి కాలుష్యం బాగా పెరిగిపోయింది. తాజా అధ్యయనాల ప్రకారం వర్షం నీటిలో PFAS అనే సింథటిక్ హానికరమైన మూలకాలు కనుగొన్నట్లు చాలా సంవత్సరాల నుంచి పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి వర్షపు నీటికి దూరంగా ఉండడం మంచిది.
కలుషితమైన వర్షపు నీటిని తాగడం వల్ల జరిగే అనర్ధాలు: ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో విష వాయువులతో కాలుష్యం బాగా పెరిగిపోయింది అందువల్ల గాలిలో ఉన్న ఈ విషవాయువులు వర్షపు నీటితో కలిసి ఆసిడ్స్గా తయారవుతున్నాయి. ఈ ఆసిడ్స్ మరియు మలినాలు కలిసిన వర్షపు నీటిని తాగడం వల్ల ఎన్నో సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. చర్మ సంబంధిత రోగాలు, దురదలు, పొక్కులు ,మంటలు ,dry skin,hair ఫాలింగ్ మరియు కడుపులో అల్సర్స్ వంటి సమస్యలు వస్తాయి.

చిట్కా : వర్షపు నీటిని నేరుగా పట్టుకున్న తర్వాత ఆ నీటిలో స్పటిక (Alum ) రాయి ని వేసి నాలుగు గంటల తర్వాత ఆ స్పటికను తీసివేస్తే . స్పటిక తో పాటు ఆ నీటిలో ఉన్న మాలినాలు (pollutants ) తొలగిపోతాయి. ఇప్పుడు ఆ వర్షపు నీటిని నిలువ చేసుకొని వాడొచ్చు . ప్రథమ సారి కురిసిన వర్షపు నీరు కాకుండా నాల్గవ వర్షం నుండి కురిసిన నీటిని సేకరించడం మంచిది ఎంధుకంటే మొదటి నుంచి మూడు వర్షాలలో వాతావరణం శుబ్రమవుతుంది.

Related Posts

60 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *