వేప తో ఫేస్ ప్యాక్ బ్యూటీ టిప్స్

వేపతో ఫేస్ ప్యాక్
మనకు ముఖం మీద ఒక ముటిమో మూలతో వస్తే చాలా ఆందోళన కదా! వాటిని మాయం చేసేందుకు వేపా బాగా పనిచేస్తుందని సౌందర్యానికి అంటున్నారు. మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం రండి.
• వేప/నిమ్మకాయ: రెండు టీ స్పూన్ల వేప పొడి ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోండి. వీటికి తగినన్ని నీళ్లు కలిపి మీ ముఖం మెడ భాగాల్లో రాయండి 15 నిమిషాలు ఆగి చల్లటి నీటితో వలయాకారంలో రుద్దుతూ శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే ముఖం నిగనిగా వెలిగిపోతుంది.


• వేప/కొబ్బరినూనె : టేబుల్ స్పూన్ వేప పేస్టును తీసుకొని స్పూన్ కొబ్బరినూనె చిటికెడు పసుపు వేసి కలపాలి దీన్ని ముఖంపై అప్లై చేసుకొని అరగంట ఆరనిచ్చి నీటితో కడిగేస్తే సరి ఇలా వారంలో ఒక్కసారైనా చేస్తే ఫలితం ఉంటుంది.


• వేప/పెరుగు: స్పూన్ వేప పేస్టులో టేబుల్ స్పూన్ పెరుగు చెంచా పసుపు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని మోముపై పూయండి 15 నిమిషాలు ఉంచి కడిగేయండి ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

Related Posts

59 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *