Ladies finger:జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంచే బెండకాయ

బెండకాయ చాలా రకాల కూరగాయలలో బెండకాయ ఒకటి . చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ప్రజలు వీటిని ఇష్టపడినప్పటికీ రుచి పరంగా కొంత మంది వీటి కి దూరంగ ఉంటారు. వీటికి okra,భింది అని వివిధ పేర్లున్నాయి. వీటితో అనేక రకాల వంటకాలు చేస్తారు.వీటిని ఆర బెట్టి వరుగులు,పచ్చళ్ళు తయారు చేస్తారు. వీటితో... Read more

ఆశ్చర్యపరిచే తుంగ గడ్డి అద్భుతాలు

కలుపు మొక్క గా భావించే తుంగ గడ్డి పంట పొలాలలో,రాగడి నేలలలో, శెలక భూములలో, పొలాల గట్లపై, చెరువులలో ఎక్కడపడితే అక్కడ విరివిగా మొలుస్తుంటాయి.• గడ్డి మొక్కే కదా అని వీటిని తేలిగ్గా తీసిపరేయకండి. ఎందుకంటే వీటిలో ఎన్నో ఆశ్చర్యపరిచే ఔషధ గుణాలు దాగున్నాయి. పూర్వం ప్రజలు తుంగ గడ్డలను ఆహారంగా తీసుకునేవారు వగరు మరియు... Read more

కరివేపాకు అద్బుతాలు

కరివేపాకులు మంచి సుగంధభరితమైనవి ఇవి వంటకు మంచి రుచిని అందజేస్తాయి . రుచి మాత్రమే కాదు వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అయినప్పటికీ ఇవి కూరల్లో వచ్చినప్పుడు మనం తీసి పరేస్తాం.కానీ వీటి గురించి తెలిస్తే మనం ఆశ్చర్య పోవాల్సిందే కరివేపాకు మనం రోజు పొద్దున్న నాలుగు రెమ్మలు తినడం ద్వారా మనకు చాలా... Read more

మొక్కల నుంచి సరికొత్త ఇన్సులిన్ తయారీ

మొక్కల నుంచి సరికొత్త ఇన్సులిన్ తయారీ.సహజ సిద్ధమైన పద్ధతిలోనే రక్తంలోని చక్కర స్థాయిలను సమర్ధవంతంగా నియంత్రించే ఇన్సులిన్ ను లెట్యూస్ అనే ఒక రకం ఆకుకూర మొక్క నుంచి ఉత్పత్తి చేసే విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.ప్రయోగం.మానవ ఇన్సులిన్ జన్యువులను “లెట్యుస్” అనే ఒక కూర మొక్క జెన్యూ రాశిలోకి చొప్పిoచ్చరు. వాటి విత్తనాలలోఉద్భవించిన... Read more

వేప తో ఫేస్ ప్యాక్ బ్యూటీ టిప్స్

వేపతో ఫేస్ ప్యాక్మనకు ముఖం మీద ఒక ముటిమో మూలతో వస్తే చాలా ఆందోళన కదా! వాటిని మాయం చేసేందుకు వేపా బాగా పనిచేస్తుందని సౌందర్యానికి అంటున్నారు. మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం రండి.• వేప/నిమ్మకాయ: రెండు టీ స్పూన్ల వేప పొడి ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోండి. వీటికి తగినన్ని నీళ్లు కలిపి... Read more

కీర దోస ఆరోగ్య ప్రయోజనాలు

వేసవి వచ్చిందంటే చాలు మనల్ని డిహైడ్రేషన్ నుండి కాపాడడానికి దర్శనమిస్తుంది కీరదోస.దీని శాస్త్రీయ నామం కుకుమిస్ సటైవస్. దోస లో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఆంటీ యాక్సిడెంట్ ఫ్లేవ నాయిడ్స్ లిజ్ఞాన్స్ వంటివి ఉంటాయి. ఉష్ణ తాపాన్ని తగ్గించడం మాత్రమే కాదు ఆరోగ్యాన్నికి మరియు సౌందర్యానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.వీటిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు.కీరదోసలో... Read more

చిలగడ దుంప ఆరోగ్యా రహస్యాలు

చిలగడ దుంప ఒక విధమైన దుంప జాతికి చెందినవి. కందగడ్డ గెనసు గడ్డ మొహరం గడ్డ, ఆయి గడ్డ మరియు రత్నపురి గడ్డ అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు కానీ వీటిలో పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి లేత పసుపు నారింజ గులాబి రంగులలో దొరుకుతుంటాయి. దీని శాస్త్రీయ నామం ఐపోమియా... Read more

ప్రకృతి వరం ఉసిరి తో అనేక ఆరోగ్య సమస్యలు పరార్

అనేక ఆరోగ్య సమస్యలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి అందుకే వీటిని ఆయుర్వేదంలో వరంగా భావిస్తారు.తల వెంట్రుకలు మొదలు కొని కాళీ గోల వరకు ఉసిరి మానవ శరీరానికి సహాయపడే సర్వరోగ నివారిణి.ఉసిరిని ద ఇండియన్ గూస్ బెర్రీ,శ్రీ ఫలం,Amla అని పిలుస్తారు.ఉసిరికాయలతో పాటు, గింజలను, ఆకులను, పూలను వేళ్లను, మరియు బెరడును ఆయుర్వేద చికిత్సలో... Read more

ముల్లంగి ఔషధ పోషకాలూ

ప్రతి సీజన్లో దొరికేటటువంటి ముల్లంగి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది.ఇవి ఎక్కువగా చలికాలంలో దొరుకుతాయి.ముల్లంగి మాత్రమే కాదు వీటి ఆకుల్లోనూ మరియు గింజల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముల్లంగి తెలుపు మరియు గులాబీ రంగులలో ఉంటాయి.గులాబీ రంగు ముల్లంగి తో పోలిస్తే తెలుపుముల్లంగిలోనే అత్యధికమైన పోషకాలు లభిస్తాయి. వీటినీ ఎక్కువగా సలాడ్స్ లో... Read more

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు

1)ఉల్లిపాయ దీని శాస్త్రీయ Allium Cepa2) వీటిని సంస్కృతంలో ఫలాండు , హిందీలో ప్యాజ్, ఇంగ్లీషులో ఆనియన్, తెలుగులో ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అని పిలుస్తారు.3) ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి వీటికి ప్రసిద్ధి.4) ఎందుకంటే వీటిలో ఆరోగ్యాన్ని సంరక్షించే ఆంటీ బ్యాక్టీరియల్ ,ఆంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీ ఆక్సిడెంట్స్ వంటి... Read more

సబ్జా గింజలతో అనేక లాభాలు

హిందువులు పవిత్రంగా భావించే తులసిని పోలిన మొక్క నుంచి వచ్చే సబ్జా గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన పీచు పదార్థం, ఫ్యాటీ ఆసిడ్స్, మరియు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.సబ్జా నీ కస్తూరి తులసి, రుద్ర జడ, తుక్ మారియా మరియు తులసి గింజలు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ లో... Read more

బూడిద గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు

బూడిద గుమ్మడికాయ అనగానే దిష్టి తీయడానికో, గుమ్మం ముందు వేలాడదీయడానికో , గృహప్రవేశాలలో, వస్తువుల కొనుగోలులో, మరియు శుభకార్యాల్లో గుర్తొస్తుంటాయి .కానీ వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ గుణాలున్నాయి.బూడిద గుమ్మడి కాయల్ని బృహత్ఫలం , కూష్మాండమం అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.వీటితో వడియాలు హల్వాలు వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తారు.బూడిద గుమ్మడి కాయల్ని... Read more

సర్వరోగ నివారిణి త్రిఫల

ఉసిరికాయ, కరక్కాయ, మరియు తానికాయలా మిశ్రమమే త్రిఫల చూర్ణాo.ఆయుర్వేదంలో త్రిఫలను త్రిదోష రసాయనంగా పిలుస్తారు.త్రిఫల చూర్ణం శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను క్రమబద్ధీకరిస్తుంది.శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది.త్రిఫల చూర్ణం నిత్యం సేవించడం వల్ల అనేక రోగాల నుండి సంరక్షించుకోవచ్చు.త్రిఫలాలు శరీరాన్ని డిటాక్స్పై చేస్తాయి.శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించడంలో త్రిఫలను మించింది లేదు.కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.... Read more

లెమన్ గ్రాస్ తో ఎన్నో లాభాలు

1.లెమన్ గ్రాస్ ఒక హెర్బల్ plant 2.దీని శాస్త్రీయ నామం cymbopogon citratus. 3.లెమన్ గ్రాస్ తో డియోడేరెంట్స్, సానిటైజర్స్, బాడీ పర్ఫ్యూమ్స్, ఎయిర్ ఫ్రెషనర్స్ వంటివి తయారు చేస్తారు. 4.లెమన్ గ్రాస్ కు ఔషధారంగా తయారీలో చాలా ప్రాముఖ్యత ఉంది. లెమన్ గ్రాస్ ను విటమిన్ ఏ బి సి వంటి ఫార్మా సూటికల్స్... Read more

వేడి చేసుకుని తింటున్నారా ఇక అంతే సంగతి…?

చలి గాలుల వేగం పెరిగింది. దాంతో ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. అప్పటికప్పుడు వండుకునే తీరిక లేక కొందరు పడేయడం ఎందుకులే అని మరికొందరు.. ఒకసారి వండిన దాన్ని పదే పదే వేడి చేస్తుంటారు. ఇలా చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటేఅన్నం మిగిలిందనో, ఒకేసారి వండేస్తే గిన్నెలు కడగక్కర్లేదనో… వండిన అన్నాన్ని మళ్లీమళ్లీ వేడి... Read more