ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు

1)ఉల్లిపాయ దీని శాస్త్రీయ Allium Cepa
2) వీటిని సంస్కృతంలో ఫలాండు , హిందీలో ప్యాజ్, ఇంగ్లీషులో ఆనియన్, తెలుగులో ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అని పిలుస్తారు.
3) ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి వీటికి ప్రసిద్ధి.
4) ఎందుకంటే వీటిలో ఆరోగ్యాన్ని సంరక్షించే ఆంటీ బ్యాక్టీరియల్ ,ఆంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
5) ఉల్లిగడ్డలో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మరియు విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి.
6) ఇందులో ఆర్గానిక్ సల్ఫర్ కాంపౌండ్ ఉండడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సమతుల్యంగా ఉండేలా చేస్తుంది.
7) వీటిలో ఉండే B6 విటమిన్ ఎర్ర రక్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది.
8) ఉల్లిపాయ శరీరంలోని కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది అలాగే రక్తాన్ని పలుచగా చేస్తుంది హార్ట్ ఎటాక్ నుంచి కాపాడుతుంది గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
9) ఉల్లిపాయలు ఉండే పర్శాటిన్ అనే పదార్థం క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.
10) వీటిని తినడం వల్ల శరీరంలోని అంతర్గత రక్తస్రావాలు తగ్గిపోతాయి.
11) వీటిని తినడం వల్ల పురుషుల్లో testosterone ఉత్పత్తి పెరుగుతుంది.

12) ఉల్లిపాయలు ఫైల్స్ నుండీ ఉపశమనాన్ని ఇస్తాయి.
13) వీటిలో ఉండే డైటరీ ఫైబర్ ఫ్రీ బయోటిక్ ఫైబర్ గుండె ఆరోగ్యానికి, పేగు కదలికలకు మరియు ఘుట్ హెల్త్ కీ ఉపయోగపడతాయి.
14) ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
15) దగ్గు మరియు జలుబుతో ఇబ్బంది పడుతుండేవారు ఉల్లి రసంతో చక్కెరను కలిపి చప్పరిస్తూ తింటుంటే మంచి ఫలితం ఉంటుంది.
16)అలాగే దంతాక్షాయాన్ని దంతాల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ నీ నివారిస్తుంది.
17)వీటిని తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. దానితోపాటు ఆర్థరైటిస్ కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

Related Posts

70 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *