లెమన్ గ్రాస్ తో ఎన్నో లాభాలు

1.లెమన్ గ్రాస్ ఒక హెర్బల్ plant
2.దీని శాస్త్రీయ నామం cymbopogon citratus.

3.లెమన్ గ్రాస్ తో డియోడేరెంట్స్, సానిటైజర్స్, బాడీ పర్ఫ్యూమ్స్, ఎయిర్ ఫ్రెషనర్స్ వంటివి తయారు చేస్తారు.

4.లెమన్ గ్రాస్ కు ఔషధారంగా తయారీలో చాలా ప్రాముఖ్యత ఉంది.

లెమన్ గ్రాస్ ను విటమిన్ ఏ బి సి వంటి ఫార్మా సూటికల్స్ తయారీలో ఎక్కువగా వాడుతుంటారు.

5.ఎసెన్షియల్ ఆయిల్స్ లలో లెమన్ గ్రాస్ కు మంచి స్థానం ఉంది.

6.లెమన్ గ్రాస్ నుండి తయారుచేసిన నూనెను మస్కిటో రిపెల్లెంటు గా వాడుతారు. తద్వారా దోమలు దరికి చేరవు.

7. లెమన్ గ్రాస్ తో హెర్బల్ టీ తయారు చేస్తారు.

8.లెమన్ గ్రాస్ లో విటమిన్ ఏ, విటమిన్ బి1,B2,B3,B5,B6 మరియు విటమిన్ సి వంటి ఆరోగ్యకర పోషకాలు ఉన్నాయి.ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

9.లెమన్ గ్రాస్ లో పుష్కలమైన ఆంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయి ఇవి
శరీరంలోని హానికారక విషతుల్యాలను బయటకు పంపిస్థాయి. క్యాన్సర్ కారకాల కణాలతో పోరాడి క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్థాయి.
లెమన్ గ్రాస్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని క్లీన్ చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
లెమన్ గ్రాస్ స్కిన్ బ్రైట్నీస్ ను మరియు హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది.
లెమన్ గ్రాస్ లోని యాంటీ ఫంగల్ లక్షణాలు
స్కిన్ డిసీజెస్ నుంచి రక్షిస్థాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
నిద్రలేమి, nervous ness, ఆందోళన, పర్కిన్ సన్స్ మరియు ఆల్జీమర్స్ వంటి వ్యాధులకు మంచి ఔషధం ఈ లెమన్ గ్రాస్.
ఈ లెమన్ గ్రాస్ తో చేసిన లెమన్ టీ తాగడం వల్ల మెదడు చురుకుగా తయారవుతుంది మరియు శరీరం freshness ను Relaxness ను అనుభూతి చెందుతుంది.
లెమన్ గ్రాస్ వల్ల గొంతు నొప్పి కీళ్ళ నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.
స్టమక్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది గ్యాస్టిక్ సమస్యలను దూరం చేస్తుంది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి అందేలా సహాయపడుతుంది.
నీరసంగా ఉండే వారికి లేదా ఏవైనా జబ్బులతో బాధపడుతున్న వారికి లెమన్ గ్రాస్ ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది.

Related Posts

75 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *