సర్వరోగ నివారిణి త్రిఫల

ఉసిరికాయ, కరక్కాయ, మరియు తానికాయలా మిశ్రమమే త్రిఫల చూర్ణాo.ఆయుర్వేదంలో త్రిఫలను త్రిదోష రసాయనంగా పిలుస్తారు.త్రిఫల చూర్ణం శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను క్రమబద్ధీకరిస్తుంది.శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది.త్రిఫల చూర్ణం నిత్యం సేవించడం వల్ల అనేక రోగాల నుండి సంరక్షించుకోవచ్చు.త్రిఫలాలు శరీరాన్ని డిటాక్స్పై చేస్తాయి.శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించడంలో త్రిఫలను మించింది లేదు.కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.త్రిఫలలో ఉండే అధికమైన విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.దీనిలోని ఆంటీ సెప్టిక్ గుణాలు శరీరానికి తగిలిన గాయాలను త్వరగా నయం చేస్తుంది.త్రిఫలాలు కంటి చూపు ను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కంటి సమస్యలను దూరం చేస్తాయి.

త్రిఫల చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం అసిడిటీ కడుపులో మంట, ప్రేగుల్లో వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. మరియుప్రేగు గోడలకు కొత్త శక్తినిచ్చేందుకు త్రిఫల బాగా ఉపయోగపడుతుంది.మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఫైల్స్ పిషర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

త్రిఫల చూర్ణాo రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
స్త్రీలను వేధించే రుతు చక్ర సమస్యలు తొలగిపోతాయి.
త్రిఫల లోని ఆంటీ క్యాన్సర్ గుణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడి క్యాన్సర్ ప్రమాదం నుండి కాపాడుతుంది.
త్రిఫలకు దేహాన్ని చల్లబరిచే గుణాలున్నాయి.

Related Posts

71 Comments

  1. 探索Telegram中文版的无限可能 – 一个安全、快捷、多功能的即时通讯平台。无论是文件分享、群组聊天还是机器人互动,Telegram都能满足您的需求。快来体验安全通讯的新时代。Explore the endless possibilities with Telegram Chinese Version – a secure, fast, and feature-rich instant messaging platform. Whether it’s file sharing, group chats, or bot interactions, Telegram meets all your needs. Experience a new era of secure communication.https://www.telegram-apk.com
    xo4by1soqy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *