ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు

1)ఉల్లిపాయ దీని శాస్త్రీయ Allium Cepa2) వీటిని సంస్కృతంలో ఫలాండు , హిందీలో ప్యాజ్, ఇంగ్లీషులో ఆనియన్, తెలుగులో ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అని పిలుస్తారు.3) ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి వీటికి ప్రసిద్ధి.4) ఎందుకంటే వీటిలో ఆరోగ్యాన్ని సంరక్షించే ఆంటీ బ్యాక్టీరియల్ ,ఆంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీ ఆక్సిడెంట్స్ వంటి... Read more

సబ్జా గింజలతో అనేక లాభాలు

హిందువులు పవిత్రంగా భావించే తులసిని పోలిన మొక్క నుంచి వచ్చే సబ్జా గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన పీచు పదార్థం, ఫ్యాటీ ఆసిడ్స్, మరియు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.సబ్జా నీ కస్తూరి తులసి, రుద్ర జడ, తుక్ మారియా మరియు తులసి గింజలు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ లో... Read more

బూడిద గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు

బూడిద గుమ్మడికాయ అనగానే దిష్టి తీయడానికో, గుమ్మం ముందు వేలాడదీయడానికో , గృహప్రవేశాలలో, వస్తువుల కొనుగోలులో, మరియు శుభకార్యాల్లో గుర్తొస్తుంటాయి .కానీ వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ గుణాలున్నాయి.బూడిద గుమ్మడి కాయల్ని బృహత్ఫలం , కూష్మాండమం అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.వీటితో వడియాలు హల్వాలు వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తారు.బూడిద గుమ్మడి కాయల్ని... Read more

సర్వరోగ నివారిణి త్రిఫల

ఉసిరికాయ, కరక్కాయ, మరియు తానికాయలా మిశ్రమమే త్రిఫల చూర్ణాo.ఆయుర్వేదంలో త్రిఫలను త్రిదోష రసాయనంగా పిలుస్తారు.త్రిఫల చూర్ణం శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను క్రమబద్ధీకరిస్తుంది.శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది.త్రిఫల చూర్ణం నిత్యం సేవించడం వల్ల అనేక రోగాల నుండి సంరక్షించుకోవచ్చు.త్రిఫలాలు శరీరాన్ని డిటాక్స్పై చేస్తాయి.శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించడంలో త్రిఫలను మించింది లేదు.కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.... Read more

పురుషుల వరం అశ్వగంధ

పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అనే సామెత అశ్వగందానికి ప్రసిద్ది.అశ్వగందాన్ని కింగ్ ఆఫ్ ఆయుర్వేదంగా పిలుస్తారు.దీని శాస్త్రీయ నామం వితేనియా సోమ్ని ఫెర.అశ్వగంధంలో ఆల్కలాయిడ్స్, స్టిరైడల్ లాక్టోల్స్ సమృద్ధిగా ఉంటాయి.అశ్వగందాన్ని పెన్నేరు, వరాహ కార్ని, బొమ్మ డోలు గడ్డ చెట్టు అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. పురుషులలో testosterone booster గా ఇది బాగా... Read more

లెమన్ గ్రాస్ తో ఎన్నో లాభాలు

1.లెమన్ గ్రాస్ ఒక హెర్బల్ plant 2.దీని శాస్త్రీయ నామం cymbopogon citratus. 3.లెమన్ గ్రాస్ తో డియోడేరెంట్స్, సానిటైజర్స్, బాడీ పర్ఫ్యూమ్స్, ఎయిర్ ఫ్రెషనర్స్ వంటివి తయారు చేస్తారు. 4.లెమన్ గ్రాస్ కు ఔషధారంగా తయారీలో చాలా ప్రాముఖ్యత ఉంది. లెమన్ గ్రాస్ ను విటమిన్ ఏ బి సి వంటి ఫార్మా సూటికల్స్... Read more

వేడి చేసుకుని తింటున్నారా ఇక అంతే సంగతి…?

చలి గాలుల వేగం పెరిగింది. దాంతో ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. అప్పటికప్పుడు వండుకునే తీరిక లేక కొందరు పడేయడం ఎందుకులే అని మరికొందరు.. ఒకసారి వండిన దాన్ని పదే పదే వేడి చేస్తుంటారు. ఇలా చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటేఅన్నం మిగిలిందనో, ఒకేసారి వండేస్తే గిన్నెలు కడగక్కర్లేదనో… వండిన అన్నాన్ని మళ్లీమళ్లీ వేడి... Read more

సర్వ రోగ నివారిణి పసుపు

ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం పసుపు. ఆరోగ్యాన్ని కాపాడుతుంది సౌందర్యాన్ని పెంచుతుంది.పసుపు లేని వంట లేదు పసుపు తెలియని ప్రపంచం లేదు. వంటే కాదు శుభకార్యాలలోనూ సౌందర్య లేపనాల్లోనూ, మరియు ఆయుర్వేదిక్ చికిత్స లోను దీని వినియోగం వర్ణించలేనిది. ఋషులువేల సంవత్సరాల క్రితమే పసుపులోని ఔషధాలను గుర్తించి ప్రజలు నిత్యం వినియోగించే విధంగా మార్గదర్శకాలు వేశారు.... Read more

అల్లంతో అనేక ప్రయోజనాలు

అల్లం ది దాదాపు 5000 వేల ఏళ్ల నాటి చరిత్ర.వీటిని అనేక రకాల వంటలలో మరియు ఔషధంగా తయారిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది .ఎన్నో జబ్బులకు వీటి ద్వారా ఉపశమనం కలుగుతుంది.అల్లం నుండి అల్లం నూనె తయారు చేస్తారు.అల్లం ని ఎండబెట్టి సొంటిని తయారు చేస్తారు వీటిని వంటల్లో మరియు ఆయుర్వేదిక్... Read more

స్ట్రాబెరి ఆరోగ్య ప్రయోజనాలు

ప్రకృతిలో లభించే ప్రతి పండు మనకు ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది వాటిలో స్ట్రాబెరీ ఒకటి.ఇది చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.స్ట్రాబెరీ లను ప్రజలు ఎక్కువ ఇష్టంగా తినడం మొదలుపెట్టారు అందువల్ల ఇవి కూడా సూపర్ ఫుడ్ లిస్టులో చేరాయి.మధ్య ఆసియా ప్రజలు వీటిని “మైండ్ డైట్ ” అని పిలుస్తుంటారు. వీటిని కూల్ డ్రింక్స్... Read more

ఆంజీర్ ఆరోగ్య ప్రయోజనాలు

అంజీర్ పండ్లు చాలా పురాతనమైనవి వీటిని మన పూర్వీకులు చాలా కాలం నుండి తింటున్నారు.అంజీర్ పండ్లకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది.వీటినీ తెలుగులో అత్తి పండు, మేడి పండు అనే పేర్లతో పిలుస్తుంటారుమార్కెట్లో ఇవి తాజా పండ్ల కంటే డ్రైడ్ ఫ్రూట్ రూపంలో ఎక్కువగా లభిస్తాయి.Anjeer పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి వీటిలో పుష్కలమైన విటమిన్స్... Read more

చెర్రీస్ తో లాభాలెన్నో

చెర్రీస్ చూడటానికి ఎర్రగా నిగనిగాలాడుతూ కనిపిస్తాయి. వీటి రుచి ఒక అద్భుతమే వీటిని ఇష్టపడని వారంటూ ఉండరు.ఇవి ఆకర్షణీయమైన రంగు రుచితో పాటు అనేక పోషకాలు వీటి సొంతం.వీటిని రోజు తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.వీటిలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, flavonoids, కెరోట నైయిడ్స్, ఆంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. చెర్రీ... Read more

బాదం ఆరోగ్య విశిష్టత

బాదం ఒక రుచికరమైన డ్రై ఫ్రూట్. బాదం చాలా విశిష్టమైనది వీటిలో బలవర్ధకమైన పోషకాలు ఉన్నాయి. బాదం పుట్టుక మధ్య దక్షిణాసియా దేశాల నుండి అనేక ప్రాంతాలకు వ్యాపించింది.దీని శాస్త్రీయ నామం “పునస్ డల్సిస్”.ఇవి కూల్ డ్రింక్స్ , కేక్స్, కాస్మెటిక్స్,చాక్లెట్ అంటూ ఎన్నో రకాల తయారీ రంగాలలో విరివిగా ఉపయోగించబడుతున్నవి.బాదం లో విటమిన్స్ మినరల్స్... Read more

టొమాటో ఆరోగ్య ప్రయోజనాలు

ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కూరగాయల్లో టొమాటో ఒకటి.నిజానికి ఇది కూరగాయ కాదు ఇది ఒక ఫ్రూట్.దీని శాస్త్రీయ నామం “సొలనం లైకోపెర్సికం”.వీటికి తెలుగులో సీమ వంగ, రామములగా అనే పేర్లు ఉన్నాయి.టమాటాలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ గుణాలున్నాయి.వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా రకాల రోగాలకు చెక్ పెట్టేయొచ్చు.టొమాటా లో ఎన్నో పోషకాలతో... Read more

మొక్కజొన్న ఆరోగ్య ప్రయోజనాలు

మొక్కజొన్న కమ్మటి రుచితో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది.మొక్కజొన్న శక్తివంతమైన మరియు బలవర్ధకమైన ఆహారం.వీటిని పచ్చిగా, ఉడకబెట్టుకొని లేదా కాల్చుకొని తినవచ్చు.మొక్కజొన్నతో పాప్ కార్న్ మరియు కార్న్ ఫ్లెక్స్ వంటివి తయారు చేస్తారు.మొక్కజొన్నను చాలా రకాల ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.ఇవి ఎక్కువ మొత్తంలో అమెరికా నుంచి మొదలుకొని చైనా, ఇండియా, ఫ్రాన్స్... Read more