పనస పండు గొప్పతనం తెలుసుకుందామ

పనస మానవునికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. పనసలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ పోషకాలు దీని సొంతం.పనస పండు ప్రపంచంలోని అతిపెద్ద పండుగ పేర్కొంటారు. ఇవి ఎక్కువగా వర్షాధారం ప్రాంతలలో పెరుగుతాయి.పనస మలబారి కుటుంబానికి చెందినది. తూర్పు ఆసియా వీటి జన్మస్థలం. వీటిని ప్రపంచం నలుమూలల పండిస్తున్నారు. ఇవి దాదాపు ఒక్కోటి 36 కేజీలతో... Read more

Orange తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఆరెంజ్ రుచికి తీపి మరియు పులుపును కలగలిపిన ఈ పండు రూటేసి కుటుంబానికి సంబంధించిన పండ్ల చెట్టు చూడటానికి పెద్ద నిమ్మ పండు ఆకారంలో కనిపించిన రుచి మాత్రం టేస్టీగా ఉంటుంది.వీటిని బత్తాయి, నారింజ, సంత్ర, ఆరెంజ్ అంటూ వివిధ పేర్లతో పిలుస్తుంటారు.ఇవి దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా మధ్యధర ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి బత్తాయి పండ్ల... Read more

అరటిపండుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

ప్రపంచంలో కొన్ని పండ్లు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి కానీ పలు పoడ్లు మాత్రం సులువుగా ప్రపంచంలో అన్ని చోట్ల దొరుకుతాయి అలాంటి పండ్లలో అరటి ఒకటి. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా మార్కెట్లో కనిపిస్తూనే ఉంటాయి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.అరటిలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ... Read more

క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

క్యారెట్ ఇది దుంప జాతికి చెందిన కూరగాయ మొక్క ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని అందించే క్యారెట్ను మనం ఇష్టంగా తింటాం కొందరు కూర చేస్తే మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు మరికొందరు క్యారెట్ ను నేరుగా తినేస్తారు. ఎలా తిన్న వీటిలోని పోషకాలు అలానే ఉంటాయి. అందువల్ల క్యారెట్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య... Read more

సూపర్ టేస్టీ ఫ్రూట్ సపోటా రహస్యాలు

తీయనైన సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగలిపిన పండు సపోటా. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు వీటిని ఇష్టపడని వారు ఉండరు.సపోటా ఒక సతత హరితమైన చెట్టు ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది భారత ఉపఖండం మరియు మెక్సికో ప్రాంతాలలో ఎక్కువగా తోటలను పండ్ల కోసం పెంచుతారు. స్పానిష్... Read more

ద్రాక్ష లో మనకు తెలియని ఎన్నో లాభాలు తెలుసుకోండి

ద్రాక్ష పూష్పించే మొక్కలైన విటేసి కుటుంబంలోని వైటిస్ ప్రజాతికి చెందినది. ద్రాక్షాలో ఇంచుమించు 60 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తరార్ధ గోళంలో పెరుగుతాయి.దీని శాస్త్రీయ నామం విటేశి వినిఫెర.ద్రాక్ష తోటల పెంపకాన్ని “వైటి కల్చర్” అని అంటారు.ద్రాక్ష పండ్లు అతి ప్రాచీనమైన కాలం నుండి సాగు చేస్తున్న పండ్లు .వీటి సాగు క్రీస్తు పూర్వం 5000... Read more

డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

వినడానికి వింతగా ఉన్న ఈ ఫ్రూట్ ఆకారంలో డ్రాగన్ వలే ఉండటం వల్ల దీనిని డ్రాగన్ ఫ్రూట్ గా పిలుస్తున్నారు.పేరే కాదండోయ్ దీనిలో ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో బలవర్ధకమైన పోషకాలు ఉన్నాయి. ఇవి దక్షిణ అమెరికాలో పుట్టి తూర్పు ఆసియాకు విస్తరించాయి అంతేకాక చైనా, థాయిలాండ్, వియత్నం ప్రజలకు అత్యంత ఇష్టమైన పండుగ చేరువైంది.దీని శాస్త్రీయ... Read more

పేదవాడి ఆపిల్ గా పిలువబడే జామ రహస్యాలు

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పండ్లలో నెంబర్ వన్ పండు అపరిమిత పోషకాల నిలయం జామ. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో దొరికేది జామపండు.దీనిని పేదవాడి ఆపిల్ గా పిలుస్తుంటారు.రేటు తక్కువ లాభం ఎక్కువ.వీటి ఆవిర్భావం మధ్య అమెరికా లో జరిగిందని అధ్యాయానాలు చెబుతున్నాయి. అనేక ఉష్ణ మండల మరియు ఉప ఉష్ణ... Read more

Apple పండు తినడం వల్ల ఎన్నో అనేక ప్రయోజనాలు.

చూడగానే కొరుక్కు తినాలనిపించే పండు Apple. దీనిని తినడం వల్ల ఎన్నో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.ఆపిల్ పండు రోజేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం”మాలస్ డో మాస్టిక”.ప్రపంచంలో దాదాపు 8 వేల రకాల Apple పండ్లు ఉన్నాయి. Apples సంవత్సరం అంతా అందుబాటులో ఉండేటటువంటి పండ్లు.ప్రపంచంలో అత్యధికంగా వీటిని చైనా దేశం ఉత్పత్తి చేస్తుంది.... Read more

పోషకాల ఖజానా ఖర్జూర పండు

ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఖర్జూర పండు అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ముందుంటుందిచిన్నపిల్లలని మొదలుకొని పెద్దల వరకు వీటిని ఇష్టపడని వారంటూ ఉండరు. వీటినీ పచ్చళ్ళు, హల్వా, చాక్లెట్స్, సిరప్స్ మరియు పాయసం తయారీలో ఉపయోగిస్తున్నారు.ఖర్జూర నీ పోషకాల ఖజానాగా పిలుస్తారుఖర్జూర పండు ఫినిక్స్ జాతికి చెందినది దీని శాస్త్రీయ నామం ఫీనీక్స్ డాక్టిలిఫెర.ఇవి... Read more

ఫ్రూట్ ఆఫ్ ది ఏంజెల్ గా పిలువబడే బొప్పాయి పండు

ప్రతి ఋతువులో దొరికే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఇష్టంగా తినే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి పండును ఫ్రూట్ ఆఫ్ ది ఏంజెల్స్ గా పిలుస్తారు.ఇది చాలా వేగంగా పెరిగే మొక్కలలో ఒకటి. మెక్సికో నుండి సుమారు 400 వందల ఏళ్ళ క్రితం మన దేశానికి వచ్చిందని చరిత్ర చెబుతుంది.బొప్పాయి పండు శాస్త్రీయ... Read more

కలబందతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ప్రకృతిలో ఉండే అనేక ఔషధ మొక్కలలో కలబంద ఒకటి. సర్వరోగ నివారిణిగా మన పూర్వీకులు ఎన్నో రకాల వ్యాధుల నివారణకు వాడేవారు. ఇప్పుడు వీటిని ఆయుర్వేద వైద్య విధానాల్లో మరియు సౌందర్య సంబంధమైన తయారీలో వాడుతున్నారు. కలబందలో విటమిన్ A, C ,E ,B ,B1 ,B2 ,B3 ,B6, B12 తో పాటు ఐరన్,... Read more

సర్వరోగ నివారిణి గోధుమ గడ్డి విశేషాలు

గోధుమ గడ్డిని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు ఎందుకంటే ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయివిటమిన్ ఏ, సి ,ఈ, కె, బి కాంప్లెక్స్ మినరల్స్ ,ఎంజైమ్స్ ,పైటో కెమికల్స్ ,17 రకాల అమినో ఆసిడ్స్ క్లోరోఫిల్ ప్రోటీన్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. గోధుమ గడ్డి లో ఉండే పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని... Read more

Pineapple లో మనకు తెలియని చాలా విషయాలు

మనకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపదలో పండ్లు కూడా ఒకటి . పండ్లకు మనలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణం ఉంటుంది. అలాగే మనకు ఎక్కువగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి తీపి మరియు పులుపు కలగలిపిన మంచి రుచికరంగా ఉండే ఫైన్ ఆపిల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పైనాపిల్ లో విటమిన్ సి,... Read more

Kiwi ఫ్రూట్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

కివి ఫ్రూట్ చిన్నగా గుడ్డు ఆకారంలో ఉన్న వీటిలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఇవి 20వ శతాబ్దానికి ముందు ఎవరికి పెద్దగా వీటి ఉపయోగాలు తెలియవు. కానీ దాదాపు అన్ని ప్రదేశాలలో లభించడం మొదలయింది కివిలో రెండు రకాలు ఉంటాయి మొదటిది ఆకుపచ్చ రంగులో మరియు రెండవది బంగారం రంగులో ఉంటాయి. ఈ కివి పండుని... Read more