క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

క్యారెట్ ఇది దుంప జాతికి చెందిన కూరగాయ మొక్క ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని అందించే క్యారెట్ను మనం ఇష్టంగా తింటాం కొందరు కూర చేస్తే మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు మరికొందరు క్యారెట్ ను నేరుగా తినేస్తారు. ఎలా తిన్న వీటిలోని పోషకాలు అలానే ఉంటాయి. అందువల్ల క్యారెట్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

క్యారెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ పుష్కలంగా ఉన్నాయి .

క్యారెట్లో విటమిన్ A అధికంగా ఉండడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది.
క్యారెట్ లో ఉండే విటమిన్ సి రోక నిరోధక శక్తిని పెంచుతుంది .
వీటిని రోజు తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
క్యారెట్స్ దంతాలు మరియు చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
క్యారెట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి.
వీటిని రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల లoగ్ క్యాన్సర్, కొలన్ కేన్సర్, లివర్ క్యాన్సర్ వంటి రోగాల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.
క్యారెట్ లో ఉండే విటమిన్స్ , కార్బైడ్స్ జుట్టును పొడిబారకుoడా చేస్తాయి.
వీటిలో ఉండే పోలిక్ యాసిడ్, పిరిడాక్సిన్, తయామిన్ లాoటి విటమిన్స్ జీవ క్రియ క్రమంగా ఉండేందుకు ఉపయోగపడతాయి.

క్యారెట్స్ ని రోజు తినడం వలన రక్తహీనత తగ్గుతుంది మరియు చర్మాo కాంతివంతంగా తయరవుతుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మంచి నిద్రను పొందుతారు.
వీటిని రోజూ తీసుకోవడం వల్ల మెదడు ఉత్తేజ పరచడమే కాకుండా ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది.
క్రీడాకారులు ఆటల్లో రాణించేందుకు క్యారెట్ జ్యూస్ ను సేవిస్తుంటారు ఇది వారికి ఓ మంచి టానిక్ లాగా పనిచేస్తుంది.
క్యారెట్ జ్యూస్ ను రోజు తీసుకోవడం వల్ల ఇది పురుషుల్లో వీర్యాన్ని వృద్ధి చేస్తుంది మహిళల గర్భధారణకు మరియు గర్భం ధరించిన తర్వాత శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.

క్యారెట్స్ ఫైబర్ కు పెట్టింది పేరు వీటిలోనీ పీచు పదార్థం పేగులను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం మరియు ఫైల్స్ తో బాధపడే వారికి మంచి ఉపశమనం కలుగుతుంది .

బరువు తగ్గాలనుకునే వారికి ఇది క్యారెట్స్ మంచి ఔషధంగా పనిచేస్తాయి.

Related Posts

70 Comments

  1. I do enjoy the manner in which you have framed this particular difficulty plus it really does provide me personally some fodder for thought. Nonetheless, from everything that I have experienced, I simply just hope when the remarks pack on that folks continue to be on point and in no way embark on a tirade involving the news du jour. All the same, thank you for this superb point and while I do not go along with the idea in totality, I respect the standpoint.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *