డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

వినడానికి వింతగా ఉన్న ఈ ఫ్రూట్ ఆకారంలో డ్రాగన్ వలే ఉండటం వల్ల దీనిని డ్రాగన్ ఫ్రూట్ గా పిలుస్తున్నారు.
పేరే కాదండోయ్ దీనిలో ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో బలవర్ధకమైన పోషకాలు ఉన్నాయి.

ఇవి దక్షిణ అమెరికాలో పుట్టి తూర్పు ఆసియాకు విస్తరించాయి అంతేకాక చైనా, థాయిలాండ్, వియత్నం ప్రజలకు అత్యంత ఇష్టమైన పండుగ చేరువైంది.
దీని శాస్త్రీయ నామం “హైలోసరస్ అండాటస్ “.
వీటిని ఎక్కువగా ఇండోనేషియా, తైవాన్, థాయిలాండ్, ఫిలిప్పీన్, శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశల్లో సాగు చేస్తున్నారు. ఈ మధ్యనే ఇండియాలో కూడా వీటిని పండించడం మొదలుపెట్టారు. మార్కెట్లో ప్రస్తుతం వీటికి డిమాండ్ బాగా పెరిగింది.
అయితే డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు ఎక్కువే అయినప్పటికిని దానికి తగ్గట్లుగానే శరీరానికి శక్తినిచ్చే ఎన్నో పోషక పదార్థాలు దీన్ని సొంతం.
డ్రాగన్ ఫ్రూట్ ను సూపర్ ఫ్రూట్ గా పిలుస్తారు.
వీటిలో ఏ పండులో లేని ప్రత్యేకమైన బీటా లైన్ అనే రసాయనం ఉంది.
ఇంకా ఎఫ్ జి ఎఫ్ 21 అనే హార్మోన్ ప్రేరేపితం చేసి లివర్ను డిటెక్స్పై చేయడానికి మరియు లివర్ను ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్స్ మినరల్స్ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉన్నాయి.
వీటిని తినడం వలన రక్త సరఫరా మెరుగవుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను దూరం చేస్తుంది.
ఇందులో ఉన్నటువంటి పొటాషియం వల్ల హార్ట్ ఎటాక్ మరియు గుండె సంబంధిత రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.
ఇవే కాకుండా డ్రాగన్ ఫ్రూట్ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కూడా కలిగి ఉంది.
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కారకాలు అయినటువంటి ఫ్రీ రాడికల్స్ ని అరికడుతాయి.
డ్రాగన్ ఫ్రూట్ ను తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది.

వీటిని తినడం వల్ల సంతానం లేని సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి.మగవారు వీటిని తినడం వల్ల స్పర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది.
వీటిలోని విటమిన్ సి దంతాలు మరియు చిగుళ్ల సమస్యలను దూరం చేస్తుంది.
వీటిని తినడం వల్ల కావాల్సినన్ని తెల్ల రక్త కణాలు ఉత్పత్తి జరిగి రోగనిరోధక శక్తి బలపడుతుంది.
అంతేకాక గర్భిణీ స్త్రీలకు మరియు శిశువుకు కావలసినన్ని పోషకాలు లభిస్తాయి.
ఇంకా మలబద్ధకం లాంటి సమస్యలు ఏర్పడకుండా నివారిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఎముకల ప్రభుత్వానికి పిల్లల ఎదుగుదల కు బాగా ఉపయోగపడుతుంది.

Related Posts

59 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *