వాట్సాప్ లో కొత్త ఫ్యూచర్లు

WhatsApp stickers

వాట్సాప్ లో అవతలి వాళ్లు చూశాక తెర మరుగయ్యే వ్యూ వన్స్ మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసుకోవడంపై ఇకపై కుదరకపోవచ్చు అలా చేయడాన్ని బ్లాక్ చేసే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు వాట్సాప్ మాతృ సంస్థ మెటా వ్యవస్థాపకుడు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రయోగాత్మక పరిశీలన జరుగుతుందని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు వ్యూ వన్స్ మెసేజ్లను స్క్రీన్ షాట్ తీయకుండా నిరోధించే సదుపాయం వల్ల ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కు అదనపు భద్రత కల్పించినట్లు అవుతుందని జుకర్ బర్గ్ వివరించారు ఒక వ్యక్తి తాను పంపిన మెసేజ్ అవతలి వ్యక్తి వాట్సప్ చాట్ లో శాశ్వతంగా ఉండిపోకూడదని భావించినప్పుడు వ్యూ వన్స్ మెసేజెస్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారు మనం పంపిన మెసేజ్ ను అవతలి వ్యక్తి చూడగానే అది తెలమరుగవుతుంది అయితే కొందరు మాత్రం ఇలాంటి మెసేజ్లు చూసేటప్పుడే స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు అందువల్ల ఈ సదుపాయం ఉద్దేశం నెరవేరడం లేదు అందుకే అలాంటి మెసేజ్లను స్క్రీన్ షాట్ తీయని ఇవ్వకుండా చూసే సదుపాయాన్ని వాట్స్అప్ అందుబాటులోకి తెస్తుంది ప్రస్తుతం ఒక గ్రూప్ నుంచి ఎవరైనా నిస్క్రమిస్తే సభ్యులందరికీ తెలిసిపోతుంది ఇకపై అడ్మిన్కు మాత్రమే తెలిసేలా ఇతరులు ఎవరు గుర్తించకుండానే గ్రూప్ చాట్ నుంచి ఇష్క్రమించే వీలు కలగనుంది ఒక వ్యక్తి ఆన్లైన్లో ఉన్నట్లు ఎవరెవరికి తెలియాలని విషయంలోను సొంతంగా నియంత్రించుకునే వీలును వాట్సాప్ కల్పించబోతుంది ఈ కొత్త సదుపాయాలు ఈ నెల నుంచి క్రమంగా అందుబాటులోకి వస్తాయని సంస్థ తెలిపింది

Related Posts

302 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *