శరీరంలో రక్తం ఎందుకు గడ్డ కట్టదు..?

శరీరంలో ప్రవహించే రక్తం గడ్డకట్టదు అనే విషయం నిజం కాదు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గాయం ఏర్పడినప్పుడు మొత్తం గడ్డ కట్టాలి లేకపోతే శరీరం రక్తాన్ని నష్టపోతుంది. ఈ గాయం శరీరం లోపలైన బయటైన రక్తం గడ్డ కడుతుంది

శరీరానికి గాయం అయినప్పుడు రక్తనాళం తెగడం నలగడం వల్ల రక్తం వెలుపలకు వస్తూ దెబ్బతిన్న కణాన్ని తాగుతుంది ఈ దెబ్బతిన్న కణం రక్తం లోకి రెండు పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ రెండు పదార్థాలు త్రాంబిన్ అనే ప్రోటీన్ ఎంజైన్ తయారుచేస్తాయి

ఈ త్రాంబిన్ రక్తంలోని ఫిబ్రినోజిన్ తో చర్యకు దిగి ఫిబ్రిన్ ఏర్పరుస్తుంది దారాల తయారయి దెబ్బతిన్న రక్తనాళానికి మెస్ మాదిరి వలగా శరీరం మీద గాయం ఏర్పడ్డచోట అతుక్కుపోతుంది

రక్తంలోని రక్త కణాలు ప్లేట్లెట్స్ ప్లాస్మాలు ఈ మెస్ లో ఇరుక్కుపోయి గడ్డ కడతాయి అంటే గాయానికి బిరుడగా తయారైపోతాయి

Related Posts

73 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *