AI for India 2.0: పేరుతో కేంద్ర ప్రభుత్వం యువతకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోర్సు ను ఉచితంగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించింది.

మీకు కంప్యూటర్ భాష పై ఆసక్తి ఉందా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన AI for India 2.0 అనే ప్రోగ్రామ్ ద్వారా ఉచితంగా Artificial intelligence,machine learning,python నేర్చుకునే అవకాశం కల్పించింది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ సర్టిఫికెట్ అందజేయనున్నారు.

రానున్న భవిష్యత్తు ప్రపంచం లో సాఫ్టువేర్ రంగంలో ఆర్టిపీషియల్ ఇంటిలిజెన్స్ ఎన్నో అధునాతన అభివృద్దుల దిశగా కొత్త ఒరవడిలు నేర్చుకోనుంది.అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని యువతకు ఉపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ శిక్షణను పూర్తిచేయాలనుకునే అభ్యర్థులకి lunguage problem లేకుండా ఇంగ్లీష్,హిందీ,తెలుగు, తమిళ్, మరాఠీ,కన్నడ, మలయాళీ, ఒరిస్సా మరియు గుజరాతీ తో కలిపి తొమ్మిది భాష లలో నేర్చుకునేందుకు అవకాశం కల్పించారు.

జూలై 15న world youth skills day సందర్బంగా కేంద్ర విద్యాశాఖ మరియు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యుర్షిప్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ AI (artificial intelligence 2023) శిక్షణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు .

స్కిల్ ఇండియా,IIT madras,IIM Ahmedabad మరియు GUVI కలిసి రూపొందించిన ఈ syllabus ను ఆన్లైన్ లో ఇంటి నుండే నేర్చుకోవచ్చు .ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్షిప్ అవకాశం ఇవ్వనుంది. AI for India 2.0 ట్రైనింగ్ కార్యక్రమం లో python lunguage, Artificial intelligence, Machine learning lo బేసిక్ పాఠ్యాంశాలను విద్యార్థులు నేర్చుకోనున్నారు.

Registration process for AI for India 2.0: ఈ కార్యక్రమానికి చెందిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 15నుంచే ప్రారంభమయ్యాయి.ఆగస్ట్ 14 చివరి తేది. ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకొగలరు.

AI for India 2.0 అందించే కోర్సు నేర్చుకోవాలనే అభ్యర్థులు ముందుగా GUVI అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.మొదటగా వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత sign up button పై క్లిక్ చేసి మీ పూర్తి పేరు , చిరునామా,ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసి submit చేయాలి ఆ తర్వాత మీ ఈమెయిల్ కి GUVI అధికారిక వెబ్సైట్ నుంచి కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రారంభ తేది:15-జూలై-2023

చివరి తేది:14-August-2023

అధికారిక వెబ్సైట్:https://www.guvi.in/

GUVI APPLICATION For Android: https://play.google.com/store/apps/details?id=com.guviapp

Related Posts

288 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *