Post Office Insurance Scheme: కేవలం 399/- రూ లతో 10 లక్షల భీమా

India post payment Bank IPPB మరియు Tata AIG కలిసి అందిస్తున్న 10లక్షల ప్రమాద బీమా Group Accident Guard Policy సంవత్సరానికి కేవలం 399/- premium చెల్లిస్తే సరిపోతుంది.నీకు నీ కుటుంభానికి భరోసానిస్తుంది.

ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇంటి నుండి బయటకు వెల్లామంటే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తామనే గ్యారంటీ లేకపోలేదు ఎప్పుడు ఏ ఆక్సిడెంట్ జరుగుతుందోన్నభయం బ్రాంతుల్లో బతకాల్సి వస్తుంది. దైర్యంగా ప్రయాణం చేయలేకపోతున్నమ్ , వాహాన్నాన్ని నడుపలేక పోతున్నాం.

ఇప్పుడు ఆ భయాన్ని వీడి ప్రయాణం చేయండి, దైర్యంగ వాహనాన్ని నడపండి. ఎందుకంటే అనుకోకుండా ఏ ఆక్సిడెంటో జరిగి మనము మరనించామనుకో మన కుటుంబ పరిస్తితి మన పిల్లల భవష్యత్తు లేదా ఆ ప్రమాదం లో బతికి ఏవైనా అవయవాలు కోల్పోయామనుకో మన చికిత్స కు కావాల్సిన డబ్బుని , అంబులెన్స్ బిల్లు, రవాణా చార్జీలు,మెడిసిన్ బిల్లు అంటూ అవసరమైన 10లక్షల రూపాయలను అందిస్తుంది ఈ post office Insurance Scheme కేవలం 399/- రూపాయలతో..వెంటనే మీ దగ్గర లోని పోస్ట్ ఆఫీస్ కీ వెళ్లి సేవింగ్ ఖాతా ఓపెన్ చేసి ప్రీమియం కట్టండి.కుటుంభానికో దైర్యన్ని ఇవ్వండి. ప్రమాదాల నుంచి బయటపడండి.

ఈ స్కీం కు సంబంధించిన పూర్తి వివరాలు( అర్హులు/అనర్హులు/వర్తించేటటువంటివి/వర్తించనవి)

వయస్సు18 నుంచి 65 సంవత్సరాల వారు
Policy Tenure1 year
Policy offeredIPPB customers only
పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతా తప్పనిసరి.

స్కీం లో వర్తించేటటువంటి విషయాలు

1)In Hospital daily cash Rs 1000/-

ప్రమాదంలో గాయాలయ్యి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ప్రతిరోజు వెయ్యి రూపాయల చొప్పున 10 రోజులకు గాను maximum 10,000/-

2)Funeral Benifit RS 5000/-

మరణాంతర అంత్యక్రియలకు రూపాయలు 5,000/-

3) Family Transportation benefit Rs 25,000

బంధువుల రవాణా ఖర్చులకు 25,000/-150 కిలోమీటర్ల నుంచి ఆపై దూరం నుంచి వచ్చిన వారికి మాత్రమే

4) Accidental Medical Expanses RS 90,000/-@IPD In patient Department RS 60,000/- & OPD Out patient Department RS 30,000/-

ప్రమాదవశాత్తు గాయాలకు చికిత్స కొరకు మొత్తం రూపాయలు 90,000/-(IPD బాధితుడు ఆసుపత్రిలో అడ్మిట్ అయిన చికిత్స కొరకు maximum 60,000/-& OPD బాధితుని చికిత్స అనంతరం అవసరమైన మెడిసిన్ కొరకు 30,000/-)

5)Coma RS 1,00,000/-

ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్ళినట్లయితే ఒక లక్ష రూపాయలు.

6) Educational Benifit RS 1,00,000/-

ప్రమాదం జరిగిన బాధితుడి పిల్లల విద్య ఖర్చుకు ఒక లక్ష రూపాయలు

7) Accidental Death 10,00,000/-

యాక్సిడెంట్లో మరణించినట్లయితే బాధితుడికి 10 లక్షల రూపాయలు.

8) Accidental dismemberment and paralysis RS 10,00,000/-

ప్రమాదం జరిగి పెరాలసిస్ వస్తే పది లక్షల రూపాయలు.

9) permanent partial disability RS 10,00,000/-

ప్రమాదం జరిగి అంగవైకల్యం స్థితి 10 లక్షల రూపాయలు

10) permanent total disability RS 10,00,000/-

ప్రమాదం జరిగి పూర్తీ అంగవైకల్యం గా అయితే పది లక్షల రూపాయలు

11) Terrorism RS 10,00,000/-

తీవ్రవాద దాడుల్లో మరణించినట్లయితే 10 లక్షల రూపాయలు.

ఈ స్కీములో వర్తించనటువంటి విషయాలు

1) Suicide (ఆత్మహత్య)

2)Military Services or Operation

3)War(యుద్ధం)

4)Illegal act(గొడవలు, మర్డర్,)

5)Bacterial Infection (బ్యాక్టీరియా ,వైరస్, సీజనల్ వ్యాధులు)

6)Deseases (అన్నీ రకాల వ్యాధులు)

7)Aids

8) Dangerous sports ( ఆటలలో మరణం)

Related Posts

1,866 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *