ITBP లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Indo Tibetian Border Police Force

ITBP లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు notification జారీ. భారత సాయుధ దళం లో ఒకటైనటువంటి Indo Tibetan Border Police Force ITBP లో 458 కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
1)Age limit: 21-27


2)Gender: Male


3)జీతం:21700-69100


4)Application Date:27-june-2023


5)APPLICATION END DATE:26-july-2023


6)Qualification: Matriculation or SSC pass from a Recognized Board or Institution equivalent

మరియు


7)Heavy Vehicle Driving Licence

apply చేసుకునే విధానం

ముందుగా గూగుల్ క్రోమ్ లో https://recruitment.itbpolice.nic.in/ అనే వెబ్సైట్ కి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత New Registration పై క్లిక్ చేసి కావాల్సిన వివరాలు ఎంటర్ చేసి అవసరమైన Documents Upload చేయాలి ఆ తర్వాత payment చేసి సబ్మిట్ చేయాలి.

Click Here to go Official Website

మరిన్ని పూర్తీ వివరాలకు download చేయండి notification pdf

Related Posts

631 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *