India Post GDS 2023 Recruitment : పదవ తరగతి అర్హతతో 30,041 తఫాలశాఖ ఉద్యోగాలు.Apply Online

దేశవ్యాప్తంగా 30,041 Gramin Dak Sevak GDS ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది తపాలాశాఖ. ఇందులో ఆంధ్రప్రదేశ్ కి 1,058 ఉద్యోగాలు మరియు తెలంగాణ కు 961 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా వీటిలోని జాబ్స్ కి ఎంపిక అవుతారు. ఎంపికైన అభ్యర్థులకు BPM (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) మరియు ABPM (అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) dak సేవక్ అర్హతతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.రోజుకు నాలుగు గంటల duty చేస్తే సరిపోతుంది. పోస్ట్ ను బట్టి 10,000/- మరియు 12,000/- వేల రూపాయల ప్రారంభ వేతనం మొదలవుతుంది. అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు తేదీ 23 ఆగస్టు 2023 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హత:పదవ తరగతిలో గణితం, ఇంగ్లీష్ మరియు స్థానిక భాషలతో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు.

ఎంపిక విధానం: పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ / ఈమెయిల్ లేదా దరఖాస్తులో పొందుపరిచిన ఫోన్ నెంబర్ ద్వారా వివరాలు తెలుపుతారు.

దరఖాస్తు ఫీజు:SC,ST, దివ్యాంగులు మరియు ట్రాన్స్ ఉమెన్ వారికి ఎటువంటి ఫీజు చెల్లింపులు లేవు.మిగతా వారికి 100/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

జీతం:BPM పోస్టులకు రూ.12,000/- నుంచి రూ. 29,380/- వరకు ABPM పోస్టులకు రూపాయలు 10,000/- నుంచి రూ.24,470/- వరకు ఉంటుంది.

దరఖాస్తులు స్వీకరించు తేదీ:03-AUGUST -2023

దరఖాస్తుకు చివరి తేదీ: 23-AUGUST-2023

దరఖాస్తులను సవరించు తేదీ: 24-AUGUST నుంచి 26-AUGUST -2023 వరకు

దరఖాస్తు విధానం: Apply Online

అధికారికా website:https://indiapostgdsonline.gov.in/

Related Posts

213 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *