రూ.999కే జీయో 4G ఫోన్

రూ.999కే జీయో 4G ఫోన్


Jio భారత్ పేరిట జీయొ 4G ఫోన్ ను కేవలం 999/- కే స్మార్ట్ ఫోన్ నీ అందుబాటులోకి తెచ్చిన ముఖేష్ అంబానీ .


ఈ జీయె ఫోన్ కు అతి తక్కువ ధరలో monthly ప్లాన్ రూ.123/- రీఛార్జ్ ని అందుబాటులో ఉంచింది.(28రోజులకు అపరిమిత వాయిస్ కాల్స్ ,14gb(రోజుకు 0.5GBడేటా) అందిస్తుంది.


Annual ప్లాన్ అయితే రూ.1234/- రీఛార్జ్ చేసినట్టయితే ప్రతీ నెల అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు ప్రతి రోజు 0.5GB చొప్పున సoవత్సరానికి 168GB డేటా ను అందిస్తుంది.

Related Posts

71 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *