SSC STENOGRAPHER 2023 Recruitment Apply Online

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్మెంట్లు/ సంస్థల్లో 2023 సంవత్సరానికి గాను గ్రూప్ C మరియు గ్రూప్ D నాన్ గెజటెడ్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది.అప్లై చేయడానికి ఈ పేజీలో ని చివరి క్రింది భాగాన SSC అధికార వెబ్సైట్ చిరునామా ఇవ్వబడింది.దయచేసి పూర్తిగా చదవగలరు.

ఖాళీలు 1207. పై పోస్టుల కొరకు అప్లై చేయడానికి SSC అధికారిక వెబ్సైట్ @ ssc.nic.in 02/ఆగస్ట్/2023 నుంచి 23/ఆగస్టు/2023 రాత్రి 11:00 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. మరియు పరీక్ష నిర్వహించు తేది 12& 13 అక్టోబర్ 2023 .

Exam-NameSSC Stenographer 2023
post NameGrade C & Grade D (Non-Gazetted)
Vacancies1207
Start Date (Application Opening)02-AUGUST-2023
End Date (Application Closing)23-AUGUST-2023
CategoryGovt Jobs
Application ModeOnline
Examination Date12&13 of October 2023
Selection ProcessWritten Exam &Skill Test
Exam LevelNational
Eligibility12th Pass
Exam ModeOnline (Computer Based Test) and Skill Test
Official Website https://ssc.nic.in/
SSC Stenographer 2023 Notification PDFhttps://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/Final_Notice-Steno-2023_02082023.pdf

Apply Online Registration Process

  • ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ అయినటువంటి https://ssc.gov.in సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.
  • ఇది వరకే వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యుంటే యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.ఆ తర్వాత అప్లై సెక్షన్ క్లిక్ చేసి కావాల్సిన details ఎంటర్ చేసి submit చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత exam fee కట్టి application download చేసుకోవాలి.
  • ఇదే ఫస్ట్ టైం అయితే ముందుగా అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లిన తర్వాత New Registration button పై క్లిక్ చేసి అవసరమైన డిటైల్స్ ఎంటర్ చేసి registration చేసుకోవాల్సి ఉంటది.ఆ తర్వాత పైన చెప్పిన విధంగా apply చేసుకోవాలి.
Category Exam Fee
General / OBC100/-
SC/ST/PHC/FemaleNo Fee

Category wise Vacancies

CategoryGrade CGrade D
SC13165
ST0388
OBC22272
EWS0690
UR49499
Total931114
Grand Total93+1114=1207

Related Posts

1,561 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *