వేడి పదార్థాలు తిన్నప్పుడు చెమట ఎందుకు వస్తుందో తెలుసా…..?

శరీరం వేడి పెరిగితే ఆ వేడిని తగ్గించేందుకు శరీరానికి చెమట పడుతుంది ఈ చెమటను ఉష్ణియ చెమట అంటారు ఇది శరీరం పై నుండి ఎగిరిపోవడానికి వేడిని గ్రహిస్తుంది దానితో శరీరంలో పెరిగిన వేడి తగ్గుతుంది.

మరొక రకంగా కూడా శరీరానికి చెమట పడుతుంది ఈ రకం చెమటను మానసిక చెమట అని పిలుస్తారు మనిషి మానసిక స్థితిలో అకస్మాత్తు మార్పుల వల్ల ఇది పడుతుంది ఉదాహరణకు ఆకస్మిక భయం.

మూడవ రకం చెమట రుచికి సంబంధించిన చెమట అంటారు రుచిగల ఆహార పదార్థాలను భుజించినప్పుడు మనిషి శరీరానికి ఈ రకం చెమట పడుతుంది నోటిలో అంతమయ్యే నొప్పి నరన్ని ఈ రుచి పదార్థం ఆవేశపరుస్తుంది ఫలితంగా నరాల వ్యవస్థ అసంకల్పితంగా ప్రతి స్పందిస్తుంది ఈ స్పందన వల్ల చెమట గ్రందుల్లో చెమట అధికంగా చేరుతుంది.

నిజానికి దీనివల్ల పెద్ద ఉపయోగకరమైన వ్యవహారం ఏమీ ఉండదు. వేడి పదార్థాలు సేవించినప్పుడు కూడా ఈ నరాల వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది ఇలాంటి స్పందనాల వల్ల ప్రధానంగా చెమట మేడ మీద ముఖం మీద అధికంగా పడుతుంది. ఎందువలనంటే ఈ ప్రతిస్పందన ప్రభావం ఆ బాధలో అధికంగా ఉండడం వల్ల.

Related Posts

67 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *