uQlick job Alerts

IPPB Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 650 జాబ్స్… అప్లై చేయండి ఇలాపాసైనవారికి అలర్ట్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) డిగ్రీ అర్హతతో 650 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.News18 India#LatestNewsIPL 2022TS జాబ్స్సినిమాఆస్ట్రాలజీబిజినెస్తెలంగాణఆంధ్రప్రదేశ్లైఫ్ స్టైల్ఫోటోలురాజకీయంఇండియా న్యూస్క్రీడలువీడియోలుమిషన్ పానిNetra Surakshaభాష మార్చండి :తెలుగు (Telugu)(మరో 12 భాషల్లో)Englishहिन्दी (Hindi)मराठी (Marathi)ગુજરાતી (Gujarati)ಕನ್ನಡ (Kannada)தமிழ் (Tamil)മലയാളം (Malayalam)తెలుగు (Telugu)ਪੰਜਾਬੀ (Punjabi)اردو (Urdu)অসমীয়া (Assamese)ଓଡ଼ିଆ (Odia)ফিরে যানతాజా వార్తలుIPL 2022సినిమాకాలజ్ఞానంజాబ్స్ & ఎడ్యుకేషన్బిజినెస్టెక్నాలజీతెలంగాణఆంధ్రప్రదేశ్లైఫ్ స్టైల్ఫోటోలుట్రెండింగ్క్రైమ్ఇండియా న్యూస్రాజకీయంకరోనా విలయతాండవంExplainerక్రీడలుFact Checkవీడియోలుఅంతర్జాతీయంAbout UsContact UsSitemapPrivacy PolicyHOME/NEWS/JOBS/IPPB RECRUITMENT 2022 INDIA POST PAYMENTS BANK LIMITED INVITES APPLICATIONS FOR 650 GRAMIN DAK SEVAK POSTS KNOW HOW TO APPLY SSIPPB Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 650 జాబ్స్… అప్లై చేయండి ఇలాIPPB Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 650 జాబ్స్… అప్లై చేయండి ఇలా(ప్రతీకాత్మక చిత్రం)IPPB Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 650 జాబ్స్… అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)IPPB Recruitment 2022 | డిగ్రీ పాసైనవారికి అలర్ట్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) డిగ్రీ అర్హతతో 650 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.AdvertisementNEWS18 TELUGULAST UPDATED: MAY 12, 2022, 18:20 ISTSANTHOSH KUMAR Sఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 55 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులున్నాయి. ఇప్పటికే పోస్ట్ ఆఫీసుల్లో 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పుడు ఇండియా పోస్ట్‌కు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి మరో నోటిఫికేషన్ రావడం విశేషం. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

Related Posts

121 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *