ఇకపై WhatsApp Web కి తాళం వేయొచ్చు.

ఇకపై WhatsApp Web కి తాళం వేయొచ్చు.


సోషల్ మీడియాలో అత్యధికంగా యూజర్లు కలిగి ఉన్న యాప్లలో వాట్సప్ ఒకటి.


వాట్సాప్ తమ కస్టమర్లకు భద్రతా మరియు గోప్యత విషయం లో మరొక్క ఫీచర్ నీ అందుబాటులో ఉంచింది.

ప్రస్తుతం వాడుతున్న వాట్సప్ వెబ్ కి వాట్సప్ మొబైల్ అప్లికేషన్ లా స్క్రీన్ లాక్ వంటి సదుపాయం లేదు.


ఇకపై వాట్సప్ వెబ్ వాడుతున్న యూజర్లకు స్క్రీన్ లాక్ ఫీచర్ను తీసుకువచ్చింది. అయితే ఇది వాట్సప్ వెబ్ బీటా ప్రోగ్రామ్ లో చేరిన వారికి అందుబాటులో ఉంటుంది.


దీన్ని ఎనబుల్ చేసుకుంటే మొబైల్ ఆప్ మాదిరి పాస్వర్డ్ నీ ఎంటర్ చేస్తే నే ఓపెన్ అవుతుంది.ఒక వేళ మర్చిపోతే లాగౌట్ చేసి .మళ్ళీ qr code నీ స్కాన్ చేసి వాడాల్సి ఉంటుంది. అంటే password లేనిది చాటింగ్ మరియు మెసేజింగ్ లు చేయరాదు. మన సంభాషణల గోప్యత మరియు భద్రత ను కాపాడుకోవడానికి ఈ ఫీచర్ నీ తీసుకువచ్చింది.. త్వరలోనే ఈ ఫీచర్ ను అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తుంది మెటా .

Related Posts

2,785 Comments

  1. Ремонт Алматы – от идеи до реализации. Надежно, качественно и в срок. Мы предлагаем полный спектр услуг: от дизайна интерьера до отделочных работ любой сложности. Доверьте свой ремонт опытным специалистам и получите идеальный результат.

  2. I loved as much as you will receive carried out right here. The sketch is tasteful, your authored subject matter stylish. nonetheless, you command get got an edginess over that you wish be delivering the following. unwell unquestionably come more formerly again since exactly the same nearly a lot often inside case you shield this increase.

    респиратор от газов

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *