గూగుల్ మ్యాప్ స్ట్రీట్ వ్యూ ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు..!

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గూగుల్ map స్ట్రీట్ వ్యూ ఆమోదించడంతో గూగుల్ మ్యాప్ స్ట్రీట్ వ్యూ తో రహదారితోపాటు అక్కడున్న ఇల్లు చిన్న చిన్న వీధులు 360 డిగ్రీల కోణంలో కళ్ళకు కట్టినట్టుగా కనిపించనున్నాయి అభివృద్ధి చెందిన దేశలలో ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికి ఈ సేవలను మన హైదరాబాద్ కు అందుబాటులోకి తీసుకురావడానికి చాలా ఆలస్యమైందని తెలుస్తుంది. అయితే మన హైదరాబాద్ లో Google map స్ట్రీట్ వ్యూ సేవలు అందుబాటులోకి వచ్చాయని గూగుల్ సంస్థ తెలిపింది.

ఇవి ఉపయోగాలు:
రోడ్డు విస్తీర్ణం ఎంత ఎక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు.

ఏదైనా వీధిలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడికి కార్లు ఆటోలు వెళ్లే మార్గం ఉందో లేదో ముందుగానే చూసుకోవచ్చు అక్కడ పర్యటించిన అనుభూతి పొందవచ్చు.

ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు స్థిరాస్తి కొనుగోలుదారులు ఆ ప్రాంతం ఒక చిత్రాన్ని ముందుగానే చూసి అంచనా వేసుకోవచ్చు.

విదేశాలు ఇతర ప్రాంతాల్లోని యజమానులు తమ ఆస్తుల పరిస్థితిని స్ట్రీట్ వ్యూ మ్యాప్ అప్డేట్ అయినప్పుడల్లా చూసుకునేందుకు వీలుంటుంది.

Related Posts

329 Comments

Leave a Reply to Henrybak Cancel reply

Your email address will not be published. Required fields are marked *