SSC CHSL ADMIT CARD 2023(Tier-1) Download

SSC(స్టాఫ్ సెలక్షన్ కమిషన్) CHSL ( Combined Higher Secondary Level Examination 10+2) తేదీ:02/August/2023 నుంచి 17/August/2023 వరకు జరగనున్న CHSL Tier -1 ఎగ్జామినేషన్ కు సంబదించిన అభ్యర్తుల Admit Card/Hall ticket ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.
CHSL Tier -1 2023 కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు SSC STAFF SELECTION COMMISSION అధికారిక వెబ్సైట్ నుంచి ఇదివరకే ఈమెయిల్ మరియు ఎస్ఎంఎస్ ల ద్వారా Admit Card link notification పంపించడం జరిగింది .SMS లేదా EMAIL రానటువంటి అభ్యర్థులు SSC అధికారిక వెబ్సైట్ నుంచి మీకు సంబంధించిన రీజనల్ వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డ్/Halltickets download చేసుకోవచ్చు.

CLICK Here To Download E- Admit Card

REGION NAMESADMIT CARD DOWNLOAD LINKSTATE NAMES
Southern Regionhttp://sscsr.gov.in/Telangana/Andhra Pradesh (AP)Puducherry, and Tamilnadu.
North Western RegionJ&K, Haryana,Punjab, Himachal Pradesh
MP-Sub RegionMadya Pradesh , Chattisgarh
North Eastern Region
Assam, Arunachal Pradesh, Meghalaya,Tripura,Mizoram,Nagaland
Central Region
Uttar Pradesh ,Bihar
Western
Region
Maharashtra , Gujarat,Goa
Eastern Region West Bengal ,Orrisa,Sikkim,A&N Islands
KKR Region Karnataka, Kerala
North RegionDelhi , Rajastan, Uttarkhand


Instructions for Candidates
1)02.08.2023 నుండి 17.08.2023 వరకు జరిగే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2023 కోసం ఇ-అడ్మిషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని మీకు సలహా ఇవ్వబడింది.
2)మీరు మీ ఇ-అడ్మిషన్ సర్టిఫికేట్‌ను మీ అసలు పరీక్ష రోజుకు 4 రోజుల ముందు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలరు మరియు మీ పరీక్ష తేదీ వరకు అంటే మీ అసలు పరీక్ష తేదీ 02.08.2023 అయితే, మీరు దీని నుండి ఇ-అడ్మిషన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు 29.07.2023 నుండి 02.08.2023 వరకు.

గత నెలలలో వెలువడిన SSC CHSL 2023 Notification లో 1600 ఖాళీలకు గానూ దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో అప్లై చేసుకోవడం జరిగింది. ఇందులో Lower Divisional Clerk (LDC)/Junior Secretariat Assistant (JSA) Postal Assistant (PA)మరియు DATA Entry Officer (DEO) విభాగాలుగా Tier-1 మరియు Tier -2 అభ్యర్థుల మెరిట్ ను బట్టి పోస్ట్ లను కేటాయించడం జరుగుతుంది.

Related Posts

467 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *