TSPSC నుంచి 9168 జాబ్స్

గ్రూప్ 4 లో భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి.

ఉత్తర్వుల జారీ.

Junior Assistants6,859
పురపాలక వార్డు అధికారులు1,862
Junior Accountants429
జూనియర్ ఆడిట్ అధికారులు18
అనుమతించిన గ్రూప్ ఫోర్ ఉద్యోగాల వివరాలు

1)ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా వేలమంది నిరుద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది.

2) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9168 group -4 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

3) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీటిని భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

4) 25 శాకాల్లోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,859 junior Assistant post లతో పాటు పురపాలక శాఖలో 1862 అధికారుల పోస్టులు, ఆర్థిక శాఖ, పురపాలక శాఖలలో 429 junior Accountant పోస్టులు, ఆడి శాఖలో 18 మంది జూనియర్ ఎడిటర్ల నియామకానికి ఆర్థిక శాఖ అనుమతించింది

5) సదరు ఉద్యోగాల భర్తీకి వీలుగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

6)Junior Assistant పోస్టుల భర్తీకి వీలుగా సంబంధిత శాఖలు ఖాళీల వివరాలు అర్హతలు, రోస్టర్ పాయింట్లు, లోకల్ క్యాడర్ వంటి వివరాలను TSPSC కి అందించాలని సూచించారు.

7) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆర్థిక శాఖ ఉత్తర్వులను మంత్రి హరీష్ రావు Twitter లో పెట్టి ఆశావాహులకు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

1,731 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *