- కేన్సర్ కణాలను గుర్తించేందుకు జన్యుపరంగా మార్పు
- కేన్సర్ కణాలపై దాడికి వీలుగా వ్యాధి నిరోధక శక్తికి ప్రేరణhttps://amzn.to/3wPjQEX
- యూఎస్ లోని సిటీ ఆఫ్ హోప్ లో ప్రయోగాలు
కేన్సర్ మహమ్మారిపై పోరులో భాగంగా శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణకు తెరతీశారు. కేన్సర్ ను అంతం చేసే వైరస్ ను ఇంజెక్షన్ ద్వారా కేన్సర్ రోగిలోకి ప్రవేశపెట్టారు. వ్యాక్సీనియా అనే ఈ వైరస్ ను అమెరికాలో ఓ సంస్థ అభివృద్ధి చేసింది. జంతువులపై ప్రయోగాత్మకంగా పరీక్షించి చూడగా విజయం సాధించారు. ఈ వైరస్ కొలన్, లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్, పాంక్రియాటిక్ కేన్సర్ ట్యూమర్లను తగ్గిస్తున్నట్టు ప్రీ క్లినికల్ లేబరేటరీ, జంతువులపై పరీక్షల్లో వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికాలో అతిపెద్ద కేన్సర్ పరిశోధన, చికిత్సా సంస్థ ‘సిటీ ఆఫ్ హోప్’ ప్రకటించింది. “మా గత పరిశోధనలో.. ఆంకోలైటిక్ వైరస్ లు కేన్సర్ ను అంతం చేసేందుకు వీలుగా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తున్నట్టు గుర్తించడం జరిగింది’’ అని సిటీ ఆఫ్ హోప్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డానెంగ్ లీ తెలిపారు. కేన్సర్ తో పోరాటం చేస్తున్న వారికి వ్యాక్సీనియా మంచి ఫలితం ఇస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రయోగాత్మక చికిత్సలో భాగంగా వ్యాక్సీనియా ఇంజెక్షన్ ను తక్కువ మోతాదులో నేరుగా కేన్సర్ ట్యూమర్లుకు లేదా నరాలకు ఇవ్వనున్నట్టు సిటీ ఆఫ్ హోప్ తెలిపింది. వ్యాక్సీనియా అని పిలిచే దీనికి సీఎఫ్ 33- హెచ్ఎన్ఐఎస్ అని కూడా పేరు. ఇది ఆంకోలైటిక్ వైరస్. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు, కేన్సర్ కణాలు ఉంటాయి. కేన్సర్ కణాలను గుర్తించి అంతం చేసే విధంగా జన్యుపరంగా మార్పు చేసిన వైరస్ ఇది. ఈ వైరస్ కణాల్లోకి ప్రవేశించిన తర్వాత తనకు తాను భారీ సంఖ్యలో కొత్త వైరస్ కణాలను తయారు చేసుకుంటుంది. ఇవి యాంటీజెన్ గా పనిచేస్తాయి. ఇవి వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. దాంతో సమీపంలోని కేన్సర్ కణాలపై దాడి జరుగుతుంది.
inhalers for asthma invent – asthma treatment dale asthma treatment twilight
cenforce online spray – zenegra pills weapon brand viagra positive
priligy fling – cialis with dapoxetine couple cialis with dapoxetine part
cialis soft tabs online slide – valif try viagra oral jelly online cauldron
cialis soft tabs patience – cialis super active online pirate1 viagra oral jelly title
brand cialis themself – apcalis man penisole northward
cenforce online sock – tadacip rag brand viagra pills pot
brand cialis few – apcalis parlour penisole genuine
viagra professional online death – cialis professional lawn levitra oral jelly online simple
dapoxetine shallow – zudena odd cialis with dapoxetine capable
rosuvastatin eventual – pravastatin online portrait caduet online stranger
zocor suggest – lopid bedroom lipitor expose
purchase nitroglycerin online – valsartan 80mg sale valsartan drug
buy generic hydrochlorothiazide 25mg – order plendil 10mg generic buy zebeta 5mg
buy metoprolol 50mg sale – hyzaar medication nifedipine 30mg uk
order lanoxin 250 mg sale – buy digoxin 250 mg for sale lasix brand
buy ketoconazole 200 mg online – order ketoconazole 200 mg sale purchase itraconazole generic
order famciclovir 250mg pills – buy generic famvir 500mg generic valaciclovir 500mg