గోరు వెచ్చటి నీళ్ళతో అద్భుతాలు…..

మనకు పోషకాహారం ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే ఇతర కాలంలో మామూలు నీళ్లు తాగిన ఎండాకాలం చల్లటి నీటితో సేద తీరుతాం ఏ కాలంలోనైనా రోజు రెండు లీటర్ల నీళ్లు తాగమని అవి గోరువెచ్చగా ఉంటే మరింత శ్రేష్టమని హితవ్ చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఇదెంత ప్రయోజనమో ఇల్లాలికి అర్థమైతే ఇక ఇంటిల్లిపాది వెచ్చటి నీళ్లు తాగేలా చూడడం తత్యం

1)నెలసరిలో వచ్చే అనేక సమస్యలు గోరువెచ్చని నీళ్లతో పరిష్కారం అవుతాయి ఆ సమయంలో కలిగే విసుగు అలసట తగ్గుతాయి మొటిమలు రావు జుట్టు రాలదు కుదురు బలపడతాయి గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం వేసుకొని తాగడం వల్ల బరువు తగ్గొచ్చు

2)కొందరికి ముఖంలో ముడతలు వచ్చి ఎక్కువ వయసు వారిలా కనిపిస్తుంటారు ఉదాహరణ రెండు గ్లాసుల వెచ్చటి నీరు తాగడం అలవాటు చేసుకుంటే అనేక ప్రయోజనాలు

ఉంటాయి

3)పరగడుపున అది ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు తాగడం మంచిది. అలాంటప్పుడు నీళ్లు గోరువెచ్చగా ఉంటే సహించకపోవడం లాంటి ఇబ్బంది లేకుండా సులువుగా తాగేయొచ్చు

4)వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లు తాగితే బద్దకం తగ్గి ఉల్లాసంగా ఉంటుంది శరీరం వేడి పుంజుకుంటుంది ముక్కు దిబ్బడ గొంతు సమస్యలు మరియు శ్వాస ఇబ్బందులను నయమవుతాయి చలి వణుకు లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇట్టే తగ్గిపోతాయి

5) వెచ్చటి నీళ్లతో అవయవాలు అన్ని ఉత్తేజితమవుతాయి కండరాలు బిగుసుకుపోయి జీర్ణప్రక్రియని వృద్ధి చేసి మలబద్ధక సమస్యలు నివారిస్తాయినరాల పనితీరు మెరుగుపడుతుంది రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది శరీరంలో మలినాలన్నీ వెళ్ళిపోతాయి

6)శరీరం పొడిబారదు ముఖం కాంతిమంతంగా ఉంటుంది అన్నింటిని మించి ఒత్తిడి ఆందోళన స్థాయి తగ్గుతుంది అందుకే నీళ్లే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు

Related Posts

1,524 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *