Pineapple లో మనకు తెలియని చాలా విషయాలు

Pineapple slices with leaves. Pineapple isolate. Cut pineapple on white.

మనకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపదలో పండ్లు కూడా ఒకటి . పండ్లకు మనలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణం ఉంటుంది. అలాగే మనకు ఎక్కువగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి తీపి మరియు పులుపు కలగలిపిన మంచి రుచికరంగా ఉండే ఫైన్ ఆపిల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

పైనాపిల్ లో విటమిన్ సి, పోలెట్, తయామిన్, రైబో ఫ్లెవిన్, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు ఆంటీ యాక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి.

పైనాపిల్ ను తెలుగులో అనాస పండు అని పిలుస్తారు

Healthy tropical smoothie with followed by astonishing pineapple decoration, tropical fruit slices

పైనాపిల్ తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. పైనాపిల్ లోని మాంగనీస్ ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది.
పైన పిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మలబద్ధకాన్ని నివారిస్తుంది.
పైనాపిల్ లోని ఆంటీ ఆక్సిడెంట్ శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ బయటకి పంపించి క్యాన్సర్ వంటి జబ్బుల ముప్పు నీ దూరం చేస్తుంది.
పైనాపిల్ తరచుగా తినడం వల్ల మూత్ర పిండాల్లో ఏర్పడిన రాళ్లు కరిగిపోవడమే కాకుండా గుండె దడ బలహీనత తగ్గుతుంది. దానితో పాటే కంటి చూపును మెరుగుపరుస్తుంది.

పైనాపిల్ గుజ్జుని ఫేస్ కి అప్లై చేసి కొద్దిసేపైన తర్వాత వాష్ చేసుకున్నట్లయితే ముఖం ప్రకాశవంతంగా మరియు మృదువుగా మారుతుంది.

పైనాపిల్ గర్భసంచిని ముడుచుకుపోయే గుణాన్ని కలిగి ఉంటుంది అందువల్ల గర్భణీ స్త్రీలు పైనాపిల్ కు దూరంగా ఉండడం మంచిది.

Related Posts

362 Comments

Leave a Reply to BillyZorma Cancel reply

Your email address will not be published. Required fields are marked *