తరచు అనారోగ్యానికి గురవుతున్నారా? అందుకు కారణం వైరస్లు లేదా జన్యుపరమైన నిర్మాణాలే అనుకుంటున్నారా? అది వాస్తవం కాదు.

తరచు అనారోగ్యానికి గురవుతున్నారా అందుకు కారణం వైరస్లు లేదా జన్యుపరమైన నిర్మాణాలే అనుకుంటున్నారా? అది వాస్తవం కాదు తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజ లవణాలు లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది ప్రతి సూక్ష్మ పోషకం కొన్ని ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది అది లోపిస్తే అనేక రుగ్మతలు కలుగుతాయి నిత్యజీవితంలో సైన్స్ అధ్యాయానంలో భాగంగా జీవక్రియలకు జవసత్వాలను అందించే ఆ పోషకాల ప్రత్యేకతలు అవి లభించే పదార్థాలు తక్కువ అయితే ఎదురయ్యే ఇబ్బందుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి

విటమిన్లు
విటమిన్లలో కొన్ని మన శరీరంలో అద్భుతమైన ప్రక్రియలను నిర్వహిస్తాయి కణాల్లో జరిగే జీవక్రియలకు కణాల మరమ్మతుకు వ్యాధుల నిరోధానికి ఉపయోగపడతాయి వాటిలో విటమిన్ సి డి ఈ కే మరీ ముఖ్యమైనవి డాట్ ఇంకా ఖనిజ లవణాలు అవసరమైనవి
విటమిన్ సి

దీని రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం లో కొల్లాసిన్ ప్రోటీన్ టయానికి సహాయపడుతుంది తీసుకున్న ఆహారంలోని ఇనుము సోషనకు తోడ్పడుతుంది వ్యాధి నిరోధకతను కలిగిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అంటే శరీర కణాల్లో ఏర్పడి స్వేచ్ఛ ఆయాన్లు కలగజేసే నష్టం నుంచి రక్షణ కల్పిస్తుంది విటమిన్ సి ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు జమ కూడటం వల్ల కలిగే అతిరోరోసిస్ తీవ్రత తగ్గుతుంది దీని లోపం వల్ల స్కర్వి వ్యాధి వస్తుంది.

ఈ విటమిన్ సి అత్యధికంగా రోజుకి ఫలంలో ఉంటుంది ఇంకా ఉసిరి నిమ్మ జాతి ఫలాలైన నిమ్మ దానిమ్మ బత్తాయిల నుంచి లభిస్తుంది జామలోను ఎక్కువే ఆహార పదార్థాలను ఎక్కువ వేడి చేస్తే వాటిలోని విటమిన్ సి తగ్గిపోతుంది. దీన్ని యాంటీ హిస్టమైన్ యాంటీ స్క్వేరి ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు.

విటమిన్ డి

దీని రసాయనిక నామం క్యాల్షిఫెరల్.యాంటీ రికెట్స్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఇది d2 d3 రూపంలో ఉంటుంది డి వన్ రూపంలో ఉండదు విటమిన్ డి2ను ఏర్గో calciferal ,d3 నీ కోల్ calciferal అంటారు. విటమిన్ D సాధారణ పెరుగుదలకు చిన్న పేగుల నుంచి కాల్షియం ఫాస్పరస్ సోషనకు అవసరమవుతుంది దీని లోపం వల్ల చిన్న పిల్లల్లో వికెట్స్ పెద్దవాళ్ళు ఆస్టియో మలేషియా అనే వ్యాధులు వస్తాయి.
యాడ్ చేప కాలేయ నూనె వెన్న పాలు కాలేయం నుంచి విటమిన్ డి లభిస్తుంది శరీరంపై సూర్యకిరణాలు పడినప్పుడు చర్మం లోని సెవెన్ డి ఐ డ్రో కొలెస్ట్రాల్ విటమిన్ డి గా మారుతుంది కాబట్టి ఈ విటమిన్ ను సన్ షైన్ విటమిన్ సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ అంటారు.

విటమిన్ ఇ:
దీని రసాయన నామం టోకోఫెరాల్ దీన్ని ఫెర్టిలిటీ విటమిన్ లేదా యాంటీ స్టిలిటీ విటమిన్ అంటారు ఇది బీజకోశాల పనితీరుకు అవసరం ఈ విటమిన్ వెరికోస్ వీన్స్ అతిరోస్ క్లిరోసిస్ వ్యాధులను తగ్గిస్తుంది విటమిన్ ఈ లోపం వల్ల మగవారిలో వంధ్యత్వం ఆడవారిలో గర్భస్రావం లాంటి సమస్యలు వస్తాయి వ్యాయామం చేసే వారికి క్రీడాకారులకు ఈ విటమిన్ చాలా అవసరం ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఈ విటమిన్ పత్తి గింజల నూనె ఆకుకూరలు మొక్కజొన్న పొద్దు తిరుగుడు వేరుశనగలనుంచి లభిస్తుంది నూనెలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది చర్మంపై మచ్చలు గీతలు ముడతలను పోగొట్టుతుంది కాబట్టి దీన్ని బ్యూటీ విటమిన్ లేదా సౌందర్య పోషక విటమి అంటారు.

Vitamin- k:దీని రసాయన నామం ఫిల్లో క్వినొన్. రక్తం గడ్డ kattenduku ఉపయోగపడే రసాయనమైన ప్రోత్రంబిన్ తయారీకి ఇది అవసరం . దీని లోపం వల్ల రక్తం గడ్డ కట్టడం ఆలస్యమవుతుంది .పరోక్షంగా ఈ విటమిన్ రక్తం గడ్డకట్టడానికి సాయపడుతుంది .కాబట్టి దీన్ని యాంటీ హెమరేజిక్ ఫ్యాక్టర్ అంటారు.ఆకు కూరలు, కాలేయం, సోయ, పాలు,గుడ్ల నుంచి ఎక్కువగా లభిస్తుంది.

Related Posts

314 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *