వేడి చేసుకుని తింటున్నారా ఇక అంతే సంగతి…?

చలి గాలుల వేగం పెరిగింది. దాంతో ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. అప్పటికప్పుడు వండుకునే తీరిక లేక కొందరు పడేయడం ఎందుకులే అని మరికొందరు.. ఒకసారి వండిన దాన్ని పదే పదే వేడి చేస్తుంటారు. ఇలా చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటేఅన్నం మిగిలిందనో, ఒకేసారి వండేస్తే గిన్నెలు కడగక్కర్లేదనో… వండిన అన్నాన్ని మళ్లీమళ్లీ వేడి చేసి తింటున్నారా? ఇక, ముందు మాత్రం అలా చేయకండి. ఎందుకంటే అందులోని బాక్టీరియా టాక్సీన్స్ విడుదల చేయడం వల్ల అది విషతుల్యంగా మారుతుంది పోషకాలను కోల్పోవాల్సి ఉంటుంది.

ఆకుకూరలు , క్యారెట్ను అతిగా ఉడికించడం రెండోసారి వేడి చేయడం రెండు సరికాదు వీటిల్లో ఉండే ఇనుము నైట్ రేట్లు ఇతర పోషకాలు హానికరంగా మారతాయి ని ప్రాపర్టీలు విడుదలై క్యాన్సర్ కి కారణం అవుతాయి మరీ తప్పనిసరి అయితే బాగా మరిగిన నీళ్లలో గిన్నే ఉంచి గోరువెచ్చగా అయ్యాక తినొచ్చు.
గుడ్లను కూడా వండిన వెంటనే తినేయాలి. తిరిగి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు అలా చేస్తే అందులోని పోషకాలు వ్యర్ధాలుగా మారిపోతాయి గుడ్డలో సమృద్ధిగా లభించే నైట్రోజన్ క్యాన్సర్ కారక పీడాల్సిన విడుదల చేస్తుంది. ఇక చికెన్ని రెండోసారి ఈడ్ చేసే అందులోని మానస కృత్తులు నశిస్తాయి.

మాంసకృతులు అధికంగా లభించే పుట్టగొడుగులని వన్డిన వెంటనే తినేయాలి. నిల్వ ఉంచడం మళ్ళీ మళ్ళీ వేడి చేయడం రెండు సరికాదు ఇలా చేస్తే అందులో ఉండే ప్రోటీన్లు విచిన్నమై ఆక్సిడైజ్డ్ నైట్రోజన్ ఫ్రీరాడికల్స్ చేరతాయి దాంతో జీర్ణ సమస్యలు ఇతరత్ర అనారోగ్యాలకు దారి తీయవచ్చు

Related Posts

144 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *