ఎవరికి తెలియని పండు వామ్మో ఇన్ని అద్భుతాల..?

పియర్ పండుని తెలుగులో బేరి పండుగ పిలుస్తారు. ఇవి ఆకుపచ్చ ఎరుపు పసుపు బంగారం మరియు గోధుమ రంగులలో లభిస్తాయీ.

  • దీని శాస్త్రీయ నామం Pyrus communis L మరియు రోజేసి కుటుంబానికి చెందిన చెట్టు
  • ఇవి ఎక్కువగా ఐరోపా ఉత్తర ఆఫ్రికా మరియు ఆసియాలోని తీర ప్రాంత తేలికపాటి సమ శీతోష్ణ ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి
  • ఇవి 10 నుంచి 17 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి
  • వీటి పువ్వులు తెలుపూ, అరుదుగా పసుపు లేదా గులాబీ రంగులలో పూస్తుంటాయి
  • ఇవి తినడానికి తియ్యగా మరియు కరకరగా ఉంటాయి

Nutritional Information per 100gm fruit

  • వీటిలో ఎక్కువగా వాటర్ 84 గ్రాములు ఉండును
  • కార్బోహైడ్రేట్స్ 15 గ్రాములు ఉండును
  • ప్రోటీన్ 0.3 గ్రాములు
  • కొవ్వు పదార్థాలు 0.1 గ్రాములు
  • ఫైబర్ 3 గ్రాములు మరియు
  • శక్తి 57 కిలో క్యాలరీస్ ఉండును

Health Benefits

1) వీటి రోజు ఆహారంలో తీసుకోవడం వలన అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చు అని అధ్యాయనాలు చెబుతున్నాయి

2) ఇది రుచికి తియ్యగా మరియు ఎక్కువగా ఫైబర్ కలిగి ఉండటం వలన చాలామంది ఈ పండుగ తినడానికి ఇష్టపడుతుంటారు

3 రక్తహీనతతో బాధపడే వారికి ఈ పండు చక్కని ఔషధంగా పనిచేస్తుంది ఈ పండులోని ఔషధ గుణాలు రక్తంలోని ఎర్ర రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది

3) ఈ పండ్లు మధుమేహం మరియు గుండె జబ్బుల వారికి అమృత ఔషధం వీటిలోని విటమిన్ k చక్కెర స్థాయి మరియు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి

4) ఈ పండులోని యాంటీ క్యాన్సర్ గుణాలు క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బులను రాకుండా అరికడుతుంది

5) శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది

6) వీటిని తినడం వలన అజీర్తి మరియు వీటిలోని అధిక ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తాయి

7) వీటిలోని అధిక విటమిన్ సి వలన రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది మరియు శరీరానికి అయినటువంటి గాయాలను త్వరగా మానెల సహాయపడుతుంది.

8) ఈ పండ్లకు శరీరంలోని అధిక వేడిని తగ్గించే గుణం ఉన్నది

9) వీటిలోని విటమిన్ ఏ మరియు ఈ పోషకాలు శరీరంలో ముడతలు రాకుండా నిత్యం యవ్వనంగా ఉండేలా చేస్తుంది

Related Posts

1,794 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *