ప్రకృతి వరం ఉసిరి తో అనేక ఆరోగ్య సమస్యలు పరార్

అనేక ఆరోగ్య సమస్యలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి అందుకే వీటిని ఆయుర్వేదంలో వరంగా భావిస్తారు.తల వెంట్రుకలు మొదలు కొని కాళీ గోల వరకు ఉసిరి మానవ శరీరానికి సహాయపడే సర్వరోగ నివారిణి.ఉసిరిని ద ఇండియన్ గూస్ బెర్రీ,శ్రీ ఫలం,Amla అని పిలుస్తారు.ఉసిరికాయలతో పాటు, గింజలను, ఆకులను, పూలను వేళ్లను, మరియు బెరడును ఆయుర్వేద చికిత్సలో... Read more

క్యాప్సికం తో బోలెడు రాబాలు తెలుసుకోండి

చూడడానికి ఆకర్షణీయంగా కనిపించే కూరగాయ క్యాప్సికం.వీటి ఆకర్షణ కాదు వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ పోషకాలు ఉన్నాయి. ఇవి ఆకర్షనీయమైన వివిధ రంగులలో మనకు లభిస్తుంటాయి.క్యాప్సికం ను తెలుగులో బుంగమిరుప అని పిలుస్తుంటారు.ఇవి తక్కువ కారం ఉండడం వల్ల వీటిని స్వీట్ పెప్పర్ అని కూడా పిలుస్తారు.వీటిని ఇతర కూరగాయలతోనే కాకుండా నేరుగా వంటలు... Read more

ముల్లంగి ఔషధ పోషకాలూ

ప్రతి సీజన్లో దొరికేటటువంటి ముల్లంగి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది.ఇవి ఎక్కువగా చలికాలంలో దొరుకుతాయి.ముల్లంగి మాత్రమే కాదు వీటి ఆకుల్లోనూ మరియు గింజల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముల్లంగి తెలుపు మరియు గులాబీ రంగులలో ఉంటాయి.గులాబీ రంగు ముల్లంగి తో పోలిస్తే తెలుపుముల్లంగిలోనే అత్యధికమైన పోషకాలు లభిస్తాయి. వీటినీ ఎక్కువగా సలాడ్స్ లో... Read more

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు

1)ఉల్లిపాయ దీని శాస్త్రీయ Allium Cepa2) వీటిని సంస్కృతంలో ఫలాండు , హిందీలో ప్యాజ్, ఇంగ్లీషులో ఆనియన్, తెలుగులో ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అని పిలుస్తారు.3) ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి వీటికి ప్రసిద్ధి.4) ఎందుకంటే వీటిలో ఆరోగ్యాన్ని సంరక్షించే ఆంటీ బ్యాక్టీరియల్ ,ఆంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీ ఆక్సిడెంట్స్ వంటి... Read more

సబ్జా గింజలతో అనేక లాభాలు

హిందువులు పవిత్రంగా భావించే తులసిని పోలిన మొక్క నుంచి వచ్చే సబ్జా గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన పీచు పదార్థం, ఫ్యాటీ ఆసిడ్స్, మరియు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.సబ్జా నీ కస్తూరి తులసి, రుద్ర జడ, తుక్ మారియా మరియు తులసి గింజలు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ లో... Read more

బూడిద గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు

బూడిద గుమ్మడికాయ అనగానే దిష్టి తీయడానికో, గుమ్మం ముందు వేలాడదీయడానికో , గృహప్రవేశాలలో, వస్తువుల కొనుగోలులో, మరియు శుభకార్యాల్లో గుర్తొస్తుంటాయి .కానీ వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ గుణాలున్నాయి.బూడిద గుమ్మడి కాయల్ని బృహత్ఫలం , కూష్మాండమం అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.వీటితో వడియాలు హల్వాలు వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తారు.బూడిద గుమ్మడి కాయల్ని... Read more

సర్వరోగ నివారిణి త్రిఫల

ఉసిరికాయ, కరక్కాయ, మరియు తానికాయలా మిశ్రమమే త్రిఫల చూర్ణాo.ఆయుర్వేదంలో త్రిఫలను త్రిదోష రసాయనంగా పిలుస్తారు.త్రిఫల చూర్ణం శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను క్రమబద్ధీకరిస్తుంది.శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది.త్రిఫల చూర్ణం నిత్యం సేవించడం వల్ల అనేక రోగాల నుండి సంరక్షించుకోవచ్చు.త్రిఫలాలు శరీరాన్ని డిటాక్స్పై చేస్తాయి.శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించడంలో త్రిఫలను మించింది లేదు.కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.... Read more

ఎయిర్ ఫోర్సులో ఉద్యోగ నియామకాలు

రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాన్ని ఆశించేవారు ప్రాధాన్యం ఇవ్వాల్సిన వాటిలో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ afcat ముఖ్యమైంది.ఏడాదికి రెండుసార్లు దీన్ని నిర్వహిస్తున్నారు ఇందులో మెరిసిన వారు వాయుసేనలో పైలట్ కావచ్చు.టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లోనూ ఉన్నత హోదాతో సేవలు అందించవచ్చు.పరీక్ష, interview, మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు.... Read more

పురుషుల వరం అశ్వగంధ

పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అనే సామెత అశ్వగందానికి ప్రసిద్ది.అశ్వగందాన్ని కింగ్ ఆఫ్ ఆయుర్వేదంగా పిలుస్తారు.దీని శాస్త్రీయ నామం వితేనియా సోమ్ని ఫెర.అశ్వగంధంలో ఆల్కలాయిడ్స్, స్టిరైడల్ లాక్టోల్స్ సమృద్ధిగా ఉంటాయి.అశ్వగందాన్ని పెన్నేరు, వరాహ కార్ని, బొమ్మ డోలు గడ్డ చెట్టు అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. పురుషులలో testosterone booster గా ఇది బాగా... Read more

TSPSC నుంచి 9168 జాబ్స్

గ్రూప్ 4 లో భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి. ఉత్తర్వుల జారీ. Junior Assistants 6,859 పురపాలక వార్డు అధికారులు 1,862 Junior Accountants 429 జూనియర్ ఆడిట్ అధికారులు 18 అనుమతించిన గ్రూప్ ఫోర్ ఉద్యోగాల వివరాలు 1)ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా వేలమంది నిరుద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. 2) వివిధ ప్రభుత్వ... Read more

లెమన్ గ్రాస్ తో ఎన్నో లాభాలు

1.లెమన్ గ్రాస్ ఒక హెర్బల్ plant 2.దీని శాస్త్రీయ నామం cymbopogon citratus. 3.లెమన్ గ్రాస్ తో డియోడేరెంట్స్, సానిటైజర్స్, బాడీ పర్ఫ్యూమ్స్, ఎయిర్ ఫ్రెషనర్స్ వంటివి తయారు చేస్తారు. 4.లెమన్ గ్రాస్ కు ఔషధారంగా తయారీలో చాలా ప్రాముఖ్యత ఉంది. లెమన్ గ్రాస్ ను విటమిన్ ఏ బి సి వంటి ఫార్మా సూటికల్స్... Read more

వేడి చేసుకుని తింటున్నారా ఇక అంతే సంగతి…?

చలి గాలుల వేగం పెరిగింది. దాంతో ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. అప్పటికప్పుడు వండుకునే తీరిక లేక కొందరు పడేయడం ఎందుకులే అని మరికొందరు.. ఒకసారి వండిన దాన్ని పదే పదే వేడి చేస్తుంటారు. ఇలా చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటేఅన్నం మిగిలిందనో, ఒకేసారి వండేస్తే గిన్నెలు కడగక్కర్లేదనో… వండిన అన్నాన్ని మళ్లీమళ్లీ వేడి... Read more

సర్వ రోగ నివారిణి పసుపు

ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం పసుపు. ఆరోగ్యాన్ని కాపాడుతుంది సౌందర్యాన్ని పెంచుతుంది.పసుపు లేని వంట లేదు పసుపు తెలియని ప్రపంచం లేదు. వంటే కాదు శుభకార్యాలలోనూ సౌందర్య లేపనాల్లోనూ, మరియు ఆయుర్వేదిక్ చికిత్స లోను దీని వినియోగం వర్ణించలేనిది. ఋషులువేల సంవత్సరాల క్రితమే పసుపులోని ఔషధాలను గుర్తించి ప్రజలు నిత్యం వినియోగించే విధంగా మార్గదర్శకాలు వేశారు.... Read more

అల్లంతో అనేక ప్రయోజనాలు

అల్లం ది దాదాపు 5000 వేల ఏళ్ల నాటి చరిత్ర.వీటిని అనేక రకాల వంటలలో మరియు ఔషధంగా తయారిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది .ఎన్నో జబ్బులకు వీటి ద్వారా ఉపశమనం కలుగుతుంది.అల్లం నుండి అల్లం నూనె తయారు చేస్తారు.అల్లం ని ఎండబెట్టి సొంటిని తయారు చేస్తారు వీటిని వంటల్లో మరియు ఆయుర్వేదిక్... Read more

స్ట్రాబెరి ఆరోగ్య ప్రయోజనాలు

ప్రకృతిలో లభించే ప్రతి పండు మనకు ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది వాటిలో స్ట్రాబెరీ ఒకటి.ఇది చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.స్ట్రాబెరీ లను ప్రజలు ఎక్కువ ఇష్టంగా తినడం మొదలుపెట్టారు అందువల్ల ఇవి కూడా సూపర్ ఫుడ్ లిస్టులో చేరాయి.మధ్య ఆసియా ప్రజలు వీటిని “మైండ్ డైట్ ” అని పిలుస్తుంటారు. వీటిని కూల్ డ్రింక్స్... Read more